గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 31, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

India Postal GDS Notification 2026:

భారత ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి 28,700+ పోస్టులతో గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాల నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. పదవ తరగతి పాస్ అయ్యి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకోండి

నోటిఫికేషన్ వివరాలు:

ఇండియా పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాల వివరాలను ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఇండియా పోస్టల్ డిపార్ట్మెంట్
మొత్తం పోస్టులు28,700+
పోస్టుల పేర్లు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్
అర్హత పదవ తరగతి
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 16, 2026
ఆఫీషియల్ వెబ్సైట్Click Here

ఉద్యోగాల అర్హతలు:

భారత పోస్టల్ శాఖ నుండి విడుదలైన 28,700+ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అంటే, అభ్యర్థులకు 10వ తరగతి అర్హత కలిగి ఉండాలి. అనుభవం అవసరం లేదు.

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తున్నారు.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

అప్లికేషన్ ఫీజు :

ఈ ఉద్యోగాలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది అప్లికేషన్ ఫీజులను చెల్లించాలి.

  • UR, EWS, OBC అభ్యర్థులు: ₹100/-
  • SC, ST, మహిళలు, PHC అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

ఎంత శాలరీ ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి BPM పోస్టులకు ₹18,500/-, ABP, డాక్ సేవక్ పోస్టులకు₹14,500/- జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

సెలక్షన్ ప్రాసెస్:

పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
  2. ఎటువంటి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేకుండా
  3. అభ్యర్థులను మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు
  4. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది తేదీలలోగా రిజిస్ట్రేషన్ మరియు అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ జనవరి 31, 2026
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఖరి తేదీ ఫిబ్రవరి 14, 2026
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీఫిబ్రవరి 02, 2026
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ ఫిబ్రవరి 16, 2026

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తులు చేసుకోండి.

Notification PDF

Apply Online

పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాల సమగ్ర సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Translate »

You cannot copy content of this page