APSRTC Notification 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC ) నుండి 7,673 డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలను భక్తి చేయడానికి అనుమతి ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక పంపింది. బుధవారం జరిగే క్యాబినెట్ బేటీలో రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో 3673 డ్రైవర్ పోస్టులు, 1813 కండక్టర్ పోస్టులు, మరియు మెకానిక్, శ్రామిక్ ఉద్యోగాలు ఉన్నాయి. పదో తరగతి అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలు ఈ క్రింది ఆర్టికల్ ద్వారా చూడండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన సమాచారం:
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) |
| మొత్తం పోస్టులు | 7,673 |
| పోస్టుల పేర్లు | డ్రైవర్, కండక్టర్, మెకానిక్, శ్రామిక్ |
| అర్హతలు | 10వ తరగతి, ITI |
| అప్లై డేట్స్ | Update Soon |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి విడుదలైన 7,673 డ్రైవర్ మరియు కండక్టర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10వ తరగతి అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఎంత వయసు ఉండాలి?:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు డ్రైవర్, కండక్టర్ మరియు మెకానిక్, శ్రామిక ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ ,ఎస్టీ,ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయో పరిమితులు ఐదు సంవత్సరాలు సారాయింపు కల్పిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్:
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అప్లికేషన్ పెట్టుకున్న వారికి క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- రాత పరీక్ష నిర్వహిస్తారు
- డ్రైవింగ్ టెస్ట్ నిర్వహిస్తారు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
- మెడికల్ టెస్ట్ లు నిర్వహిస్తారు
ఎంత శాలరీ ఉంటుంది?:
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టులను అనుసరించి నెలకు ₹20 వేల నుండి ₹40 వేల వరకు జీతాలు ఉంటాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని అలివేషన్స్ లు కూడా చెల్లిస్తారు
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:
ఏపీఎస్ఆర్టీసీ నుండి ఖాళీగా ఉన్న పోస్టులను విడుదల చేయడానికి ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వానికి ఖాళీలతో కూడిన ప్రతిపాదన పంపింది. బుధవారం జరగబోయే ఏపీ క్యాబినెట్ పేటీలో ఈ ఉద్యోగాల భర్తీపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఏపీ క్యాబినెట్ అనుమతి వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి.