ఏపీ ప్రభుత్వం పదవ తరగతి అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 29, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs 2026:

ఆంధ్రప్రదేశ్లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ లో ఖాళీగా ఉన్న 69 కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం రెండు నోటిఫికేషన్ విడుదల చేశారు. MNO, FNO, ల్యాబ్ టెక్నీషియన్ డేటా ఎంట్రీ ఆపరేటర్, అటెండర్ మరియు నర్సు పోస్టులను భర్తీ చేస్తున్నారు. పదో తరగతి లేదా ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేకుండా, అభ్యర్థులకు వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి వెంటనే అప్లై చేయండి.

నోటిఫికేషన్ లోనే ముఖ్యమైన వివరాలు:

ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్
పోర్టుల పేర్లుMNO, FNO, అటెండర్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్
మొత్తం పోస్టులు69
అర్హతలు పదో తరగతి లేదా ఇంటర్ లేదా డిగ్రీ అర్హత
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 02, 2026
ఎంపిక విధానం మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక

ఉద్యోగాల అర్హతలు:

ఆంధ్రప్రదేశ్లోని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కృష్ణా మరియు గుంటూరు జిల్లాల నుండి విడుదలైన 69 కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు పదో తరగతి అర్హత లేదా ఏదైనా డిగ్రీ అర్హత లేదా నర్సింగ్ అర్హతలు కలిగిన వారు అప్లై చేసుకోవాలి. అభ్యర్థులకు అనుభవం అవసరం లేదు

ఎంత వయస్సు ఉండాలి?:

ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలి అంటే 18 నుండి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు ఈ డబ్ల్యూ ఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు:

ఆంధ్రప్రదేశ్ ఔట్సోర్సింగ్ & కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ క్రింది అప్లికేషన్ ఫీజులను చెల్లించవలెను.

  • OC, BC అభ్యర్థులు : ₹800/-
  • SC, ST, PHC, Ex సర్వీస్ మెన్ అభ్యర్థులు: ₹500/-

శాలరీ ఎంత ఉంటుంది?:

ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి₹ 23,500 వరకు జీతాలు ఉంటాయి. ఇవి కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్స్ ఏమీ ఉండవు.

సెలక్షన్ ప్రాసెస్ :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు అప్లికేషన్ ఫారంలను పూర్తి చేసి గడువులోగా పంపించవలెను.
  2. రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఏమీ ఉండదు.
  3. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక
  4. సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు

ముఖ్యమైన తేదీలు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులు ఫిబ్రవరి 2, 2026 తేదీలోగా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పంపించవలెను.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ ఫారంలను డౌన్లోడ్ చేసుకుని వెంటనే అప్లై చేయండి.

Notification 1 & Application

Notification 2 & Application

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ని ప్రతిరోజు సందర్శించండి.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page