10th అర్హతతో MTS ఉద్యోగాల నోటిఫికేషన్ | CSIR CDRI MTS Jobs Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 18, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

CSIR CDRI Jobs Notification 2026:

కేంద్ర ప్రభుత్వ సంస్థ CSIR సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఐదు పోస్టులతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హిందీ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. హిందీ ఆఫీసర్ ఉద్యోగాలకు మాస్టర్స్ డిగ్రీ అర్హత, మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలకు 10వ తరగతి లేదా ఐటిఐ లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యతనిస్తూ సెలక్షన్ చేస్తారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ రెండు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని ముఖ్యమైన సమాచారం చూసి వెంటనే అప్లై చేయండి.

నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:

CSIR CDRI ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరుCSIR సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
పోస్టుల పేర్లు హిందీ ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్
అర్హతలు పదో తరగతి, మాస్టర్స్ డిగ్రీ
వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 16, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు :

CSIR సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదలైన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు హిందీ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు మాస్టర్స్ డిగ్రీ లేదా 10వ తరగతి అర్హత లేదా ఐటిఐ లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అనుభవం అవసరం లేదు

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 25 సంవత్సరాలు మల్టీ టాస్కింగ్ పోస్టులకు వయస్సు ఉండాలి. హిందీ ఆఫీసర్ పోస్టులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అన్న అభ్యర్థులకు వయో పరిమితులో మూడు నుండి ఐదు సంవత్సరాలు వరకు సడలింపు కల్పిస్తారు.

తెలంగాణ జిల్లా కోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా టెన్త్ అర్హతతో డైరెక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

అప్లికేషన్ ఫీజు:

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. కేటగిరీల వారీగా ఈ క్రింది ఫీజు వివరాలు చూడండి.

  • UR, OBC, EWS అభ్యర్థులకు: ₹500/-
  • మిగిలిన అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

శాలరీ వివరాలు:

మంచి స్టాప్ ఉద్యోగాలకు ₹35వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. హిందీ ఆఫీసర్ ఉద్యోగాలకు ₹65,000 వరకు శాలరీస్ చెల్లిస్తారు. ఇతర కేంద్ర ప్రభుత్వ బెనిఫిట్స్ తో పాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి.

సెలక్షన్ ప్రాసెస్:

CSIR CDRI ఉద్యోగలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఈ క్రింది విధంగా ఎంపిక చేస్తారు.

  1. ముందుగా నిరుద్యోగ అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  3. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
  4. మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తారు

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు చేసుకోండి.

తెలంగాణ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు
  • ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ : జనవరి 12, 2026
  • ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ : ఫిబ్రవరి 15, 2026

ఎలా అప్లై చేయాలి?:

ముందుగా అన్ని అర్హతలు కలిగిన వారు ఇక్కడి నుండి నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.

Notification PDF

Apply Online

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను విజిట్ చేయండి.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page