NPCIL Notification 2026:
న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి 114 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఇంటర్మీడియట్ డిప్లమా ఐటిఐ అర్హత కలిగిన మహిళలు మరియు పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఒకటి రాత పరీక్షలు నిర్వహించి పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎంపికైన వారికి ₹30,000/- నుండి 60 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి.
నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు :
NPCIL నుండి విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL ) |
| మొత్తం పోస్టులు | 114 |
| పోస్టుల పేర్లు | సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపండరీ ట్రైని, అసిస్టెంట్ గ్రేడ్ ,ఎక్స్ రే టెక్నీషియన్ |
| అర్హతలు | పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ |
| లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 4, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు :
NPCIL నుండి విడుదలైన 114 ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ లేదా ఐటీఐ అర్హత కలిగి ఉన్నట్లయితే దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అనుభవం అవసరం లేదు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు మరియు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంత జీతం ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు 35వేల రూపాయల నుండి 60 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయినందున ఇతర అన్ని రకాల అలవెన్సులు మరియు ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
ఎంపిక విధానం?:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అభ్యర్థుల ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి
- రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది.
- మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు
అప్లికేషన్ ఫీజు:
NPCIL ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు క్యాటగిరీల వారీగా ఈ క్రింది ఫీజులు చెల్లించాలి.
- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులు : ₹100/- నుండి ₹150/- ఫీజు చెల్లించాలి
- ఇతర అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ముఖ్యమైన తేదీలు:
NPCIL ప్రభుత్వ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ పెట్టుకోండి.
| ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ | 15th జనవరి, 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ | 4th ఫిబ్రవరి, 2026 |
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు ఉన్నవారు, క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ని www.freejobsintelugu.com ప్రతిరోజు విజిట్ చేయండి