Income Tax Dept లో 10th అర్హతతో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Income Tax Dept. Jobs Notification 2026 | Full details

By: Sivakrishna Bandela

On: January 8, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Income Tax Dept. Notification 2026:

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుంచి స్పోర్ట్స్ కోట విధానంలో 97 పోస్టులను భర్తీ చేయడానికి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, టాక్సె అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతలతో పాటు స్పోర్ట్స్ విభాగాల్లో పాల్గొని సర్టిఫికెట్లు పొందినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు ఉంటే చాలు.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరుఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్
పోస్టుల పేర్లుమల్టీ టాస్కింగ్ స్టాఫ్, టాక్సె అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2
మొత్తం పోస్టులు 97
అర్హతలు పదవ తరగతి, ఏదైనా డిగ్రీ అర్హత
లాస్ట్ డేట్ జనవరి 31, 2026
అధికారిక వెబ్సైట్Click Here

ఉద్యోగాల అర్హతలు:

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత లేదా పదో తరగతి అర్హత కలిగినట్లయితే దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలతో పాటు క్రీడా విభాగాల్లో నేషనల్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ లో పాల్గొని సర్టిఫికెట్లు పొందినట్లయితే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఇన్కమ్ టాక్స్ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు?:

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ₹200/- ఫీజు చెల్లించాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. వారు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంత శాలరీ ఉంటుంది?:

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 35 వేల నుండి 60 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ కూడా ఉంటాయి.

ఎంపిక విధానం?:

ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. రాత పరీక్ష లేకుండా, అప్లై చేసుకున్న వారికి స్పోర్ట్స్ ట్రయల్ టెస్టులు నిర్వహిస్తారు
  3. సర్టిఫికెట్ల పర్సనల్ లో ఉంటుంది.
  4. అన్ని అర్హతలు ఉన్న వారికి పోస్టింగ్ ఇస్తారు

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింకు ద్వారా అప్లై చేసుకోండి.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

Notification PDF

Apply Link

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page