NTPC Notification 2026:
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) నుండి అసిస్టెంట్ లా ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. CLAT 2026 కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసి బ్యాచ్లర్ ఆఫ్ లా చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. CLAT 2026 పరీక్షలో వచ్చిన అర్హత మార్కుల ఆధారంగా ఎన్టిపిసి వారు ఇంటర్వ్యూలు నిర్వహించి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి అన్ని అర్హతలు ఉన్నవారికి ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూడండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
ఎన్టిపిసి అసిస్టెంట్ లా ఆఫీసర్ ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) |
| పోస్ట్ పేరు | అసిస్టెంట్ లా ఆఫీసర్ |
| మొత్తం పోస్టులు | 06 |
| వయస్సు | 18 నుండి 30 సంవత్సరాలు |
| లాస్ట్ డేట్ | జనవరి 16, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి విడుదలైన 6 అసిస్టెంట్లు ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు బ్యాచిలర్ ఆఫ్ లా డిగ్రీ అర్హతతో పాటు CLAT 2026 పరీక్షలో అర్హత కలిగిన వారై ఉండాలి. ఎటువంటి అనుభవం అవసరం లేదు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది ఆన్లైన్ ఫీజులను కేటగిరీల వారీగా చెల్లించవలెను.
- general, OBC, EWS అభ్యర్థులు ₹500 ఫీజు చెల్లించాలి.
- మహిళలు, ఎస్సీ, ఎస్టీ, PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు
ఎంపిక విధానం:
NTPC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
- అప్లై చేసుకున్న వారికి అన్ని అర్హతలు ఉన్నట్లయితే, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు
- మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు
ఎంత శాలరీ ఉంటుంది?:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹60,000/- రూపీస్ వరకు సాలరీస్ ఉంటాయి. ఇతర అన్ని రకాల ప్రభుత్వ అల్వెన్స్ కూడా చెల్లిస్తారు.
ముఖ్యమైన తేదీలు:
ఎన్టిపిసి అసిస్టెంట్ లా ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే ఈ క్రింది తేదీలలోగా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
| ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | జనవరి 2, 2026 |
| ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | జనవరి 16, 2026 |
ఎలా అప్లై చేయాలి?:
నోటిఫికేషన్లు మీ అన్నయ్య అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ అలాగే అప్లై లింకు ద్వారా వెంటనే ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.