గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 10th అర్హతతో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Postal GDS Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 28, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Postal GDS jobs notification 2026:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాల భర్తీ కోసం జనవరి 31, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 14, 2026వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్ అంగీకరించనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా పదవ తరగతి అర్హత కలిగి 18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 18,500 వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ కూడా ఉంటాయి. నోటిఫికేషన్ లోనే పూర్తి వివరాలు చూసి అప్లికేషన్ ప్రారంభమైన వెంటనే దరఖాస్తులు చేసుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు క్రింది పట్టికలో ఉన్నాయి.

అంశము వివరాలు
సంస్థ పేరుఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్
పోస్ట్ పేరు పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ,అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
మొత్తం పోస్టులు28,740
అర్హతలు10వ తరగతి
ఆఖరి తేదీ 14th February, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

పోస్టల్ గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పదో తరగతి అర్హత కలిగి తెలుగు భాష చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చినట్లయితే, ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సకలింపు ఉంటుంది.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

అప్లికేషన్ ఫీజు ఎంత?:

పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే కేటగిరీల వారీగా అభ్యర్థులు ఈ క్రింది అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి.

  • OC, EWS, OBC పురుష అభ్యర్థులు : ₹100/- ఫీజు
  • మిగిలిన అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం:

పోస్టల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా అభ్యర్థులను మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  4. 6 రోజులు ట్రైనింగ్ ఇస్తారు ఎంపికైన వారికి
  5. తర్వాత పర్మినెంట్గా పోస్టల్ ఆఫీసులో పోస్టింగ్ ఇస్తారు.

ఎంత శాలరీ ఉంటుంది?:

పోస్టల్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹18,500/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్స్ కూడా ఉంటాయి.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాల యొక్క ముఖ్యమైన తేదీల షెడ్యూల్ ని ఈ క్రింది పట్టికలో చూడండి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu
నోటిఫికేషన్ విడుదల తేదీ జనవరి 31, 2026
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీజనవరి 31, 2026
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ ఫిబ్రవరి 14, 2026
మొదటి దశ ఫలితాలు విడుదల తేదీ ఫిబ్రవరి/మార్చ్, 2026

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి ఈ క్రింది లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Notification PDF

Apply Online

official Website

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

పోస్టల్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శించండి

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page