DRDO లో పరీక్ష లేకుండా ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చే విధంగా నోటిఫికేషన్ విడుదల | DRDO Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 31, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

DRDO Jobs Notification 2025:

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నుండి 52 పోస్టులతో ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చేందుకుగాను ఇంటర్న్షిప్ ఖాళీల భర్తీ కోసం నిరుద్యోగుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రస్తుతం బీఈ బీటెక్ ఎంఏ ఎంటెక్ చదువుతున్న విద్యార్థులు ఈ ఇంటర్న్షిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష ఫీజు లేకుండా అభ్యర్థులకు అర్హతలను ఆధారంగా చేసుకుని ఈ పోస్టులను భర్తీ చేస్తారు. రిక్రూట్మెంట్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.

నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:

DRDO పోస్టుల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది పట్టిక ద్వారా ముఖ్యమైన వివరాలను తెలుసుకోండి.

అంశము వివరాలు
సంస్థ పేరు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
పోస్టుల పేర్లు ఇంటర్న్షిప్ ఖాళీలు
అర్హతలు బిఈ, బిటెక్, ఎం.ఈ, ఎంటెక్ ( ప్రస్తుతం చదువుతున్నవారు )
మొత్తం పోస్టులు52
లాస్ట్ డేట్14th జనవరి, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

డిఆర్డిఓ ఇంటర్న్ షిప్ ఉద్యోగాల భక్తికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు BE, BTECH, ME, MTECH ప్రస్తుతం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి అనుభవం అవసరం లేదు

ఎంత వయస్సు ఉండాలి?:

18 సంవత్సరాలు పైబడిన అభ్యర్థులు, ప్రస్తుతం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు గురించి ఎటువంటి సమాచారం లేదు.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

అప్లికేషన్ ఫీజు ఉందా?:

అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. నోటిఫికేషన్ లో ఇచ్చిన గూగుల్ ఫారం ఆధారంగా ఆన్లైన్లో ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం:

DRDO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో ఉచితంగా అప్లై చేసుకోవాలి.
  2. ఎటువంటి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేదు
  3. అభ్యర్థులకు అర్హతల ఆధారంగా మరియు వారికి ఉన్న ఆసక్తి ఆధారంగా ఎంపిక చేస్తారు.
  4. డాక్యుమెంట్స్ పరిశీలన ఉంటుంది

ఎంత స్టైపెండ్ ఉంటుంది:

డిఆర్డిఓ ఇంటర్న్ షిప్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు ₹5,000/- రూపాయలు స్టైపెండ్ ఉంటుంది. ఇతర అలవెన్సెస్ ఏమి ఉండవు.

ఆఖరు తేదీ:

DRDO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి 14th జనవరి, 2026వ తేదీలోగా apply చేసుకోవాలి. ఆన్లైన్ లో మాత్రమే apply చేసుకోవలసి ఉంటుంది.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసినవారు, అన్ని అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Notification PDF

Apply Online

DRDO ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటు www.freejobsintelugu.com ను సందర్శించండి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Translate »

You cannot copy content of this page