రైల్వేలో ఇంటర్ అర్హతతో 312 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Railway isolated category jobs notification 2025 | full details

By: Sivakrishna Bandela

On: December 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway new jobs notification 2025:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి అన్ని జోన్లవారు అప్లై చేసుకునే విధంగా 312 పోస్టులతో రైల్వే ఐసోలేటెడ్ మరియు మినిస్ట్రీ రియల్ కేటగిరీకి చెందిన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లమా, పీజీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష మెడికల్ టెస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అభ్యర్థులకు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఈ నోటిఫికేషన్ 2025 డిసెంబర్ 29న విడుదల చేశారు. నోటిఫికేషన్లు ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాము.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఐసోలేటెడ్ క్యాటగిరి ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మినిస్ట్రీయల్ మరియు ఐసోలేటెడ్ క్యాటగిరి జాబ్స్
పోస్టుల పేర్లు ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 3, సైంటిఫిక్ సూపర్వైజర్ , సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్లేటర్ మరియు ఇతర పోస్టులు
మొత్తం పోస్టులు312
అర్హతలు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ
లాస్ట్ డేట్జనవరి 29, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి విడుదలైన మిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరి 312 ఉద్యోగాలకి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉన్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఎంత వయస్సు ఉండాలి?:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు.

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు :

ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలో క్యాటగిరిలో వారీగా కేటగిరీల భారీగా దరఖాస్తు ఫీజులు చెల్లించాలి.

  • ఎ,స్సీ ఎస్టీ, మహిళలు, pwd అభ్యర్థులు అయితే: ₹250/- ఫీజు చెల్లించాలి
  • ఇతర అభ్యర్థులు అయితే : ₹500/- ఫీజు చెల్లించాలి.
  • పరీక్షకు హాజరైన అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రీఫండ్ చేస్తారు

సెలక్షన్ ప్రాసెస్ :

రైల్వే ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.
  2. ముందుగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహిస్తారు.
  3. మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు
  4. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు

ఎంత శాలరీ ఉంటుంది?:

రైల్వే మినిస్ట్రీయల్ మరియు ఐసోలేటెడ్ క్యాటగిరి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకి 40,000 నుండి 70 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు:

రైల్వే మినిస్ట్రియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరి ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ30 డిసెంబర్, 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆకరు తేదీ 29 జనవరి, 2026

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన అభ్యర్థులు, అన్ని అర్హతలు ఉన్నట్లయితే క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా గడువులోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోండి.

Notification PDF

Apply Online

రైల్వే రిక్రూట్మెంట్ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page