ఆదాయపు పన్ను శాఖలో పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | GST & Excise Dept. Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 25, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

GST & Excise Dept. Notification 2025:

తమిళనాడులోని చెన్నైలో ఉన్న ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ జిఎస్టి మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి స్పోర్ట్స్ కోటా విధానంలో 20 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో టాక్స్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ హవాల్దర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటాలో అర్హతలు కలిగిన వారిని ఎంపిక చేసి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి అన్ని అర్హతలు కలిగిన వారు వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేయండి.

ఉద్యోగాల సమాచారం :

జీఎస్టీ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ జిఎస్టి మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్
పోస్టుల పేర్లు టాక్సిస్టెంట్ హవాల్దార్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ స్టెనోగ్రాఫర్
మొత్తం పోస్టులు20
అర్హతలు10th, ఇంటర్, డిగ్రీ అర్హత
ఆఖరి తేదీ 7th జనవరి, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

జీఎస్టీ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాలకు స్పోర్ట్స్ విభాగాల్లో పాల్గొన్న అర్హతలతో పాటు పోస్టుల వారీగా ఈ క్రింది విద్యా అర్హతలు కూడా తప్పనిసరిగా కలిగి ఉండాలి.

  1. స్టెనోగ్రాఫర్: ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు, స్టెనోగ్రాఫర్ స్కిల్స్ కలిగి ఉండాలి
  2. టాక్స్ అసిస్టెంట్ : ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి
  3. హవల్దార్ : 10వ తరగతి అర్హత
  4. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ :10వ తరగతి అర్హత

ఎంత వయస్సు ఉండాలి?:

జీఎస్టీ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన స్పోర్ట్స్ కోట ఉద్యోగాలకు, 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఎంత ఫీజు ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

ఎలా ఎంపిక చేస్తారు?:

జీఎస్టీ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాలకు ఈ క్రింది స్టెప్ బెస్ట్ ప్రాసెస్ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు దరఖాస్తులు సబ్మిట్ చేయాలి.
  2. ఎటువంటి రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ లేకుండా, స్పోర్ట్స్ ట్రయల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులని ఎంపిక చేస్తారు.
  3. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  4. మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తారు.

ఎంత శాలరీ ఉంటుంది?:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి 35 వేల రూపాయల నుండి 60 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి.

ముఖ్యమైన తేదీలు:

జీఎస్టీ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుండి విడుదలైన ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 12th డిసెంబర్, 2025
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ 7th జనవరి, 2026

ఎలా అప్లై చేయాలి?:

ఈ ఉద్యోగాలు అప్లై చేసుకోవడానికి అన్ని అర్హతలు ఉన్నవారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్ ద్వారా వెంటనే అప్లై చేయండి.

Notification PDF

Apply online

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Translate »

You cannot copy content of this page