ISRO లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | ISRO IPRC Notification 2025 | Full Details

By: Sivakrishna Bandela

On: December 22, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

ISRO IPRC Notification 2025:

ఇండియన్ సాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) నుండి అప్రెంటిస్ విధానంలో భర్తీ చేయడానికి 100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ , టెక్నీషియన్ అప్రెంటీస్ వంటి పోస్టులను భర్తీ చేయమన్నారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి డిప్లమా లేదా డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హత లో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి గడువులోగా వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

ఇస్రో సంస్థ నుండి విడుదలైన అప్రెంటిస్ ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఇండియన్ సాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)
పోస్ట్ పేరు అప్రెంటిస్ పోస్టులు
మొత్తం పోస్టులు 100 పోస్టులు
అర్హతలుడిప్లొమా, జనరల్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత
ఇంటర్వ్యూ తేదీలు 10th, 11th జనవరి, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు :

ఇస్రో సంస్థ నుండి విడుదలైన 100 అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు డిప్లమా లేదా జనరల్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీలో అర్హత కలిగి కనీసం 60 శాతం మార్కులు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయస్సు ఉండాలి?:

ఇస్రో అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ అన్న అభ్యర్థులకు మూడు నుండి ఐదు సంవత్సరాలు వరకు వయోపరిమితిలో సడలింపు కల్పిస్తారు

BSNL లో ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | BSNL Jobs Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు ఎంత?:

ఇస్రో అప్రెంటిస్ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీలు అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్వ్యూ తేదీలు:

ఇస్రో అప్రెంటిషిప్ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది తేదీలలో ఇంటర్వ్యూలు నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు. ఎటువంటి రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ ఉండదు.

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజనీరింగ్): 10th జనవరి, 2026
  • టెక్నీషియన్ అప్రెంటిస్ (డిప్లొమా): 10th జనవరి, 2026
  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (నాన్ ఇంజనీరింగ్): 11th జనవరి, 2026

ఎంత స్తైపెండ్ ఉంటుంది:

ఇస్రో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు, ఎంపికైన వారికి ఒక సంవత్సరం కాలం పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు ₹8,000/- నుండి ₹9,000/- stipend ఉంటుంది. ఇతర అలవెన్సెస్ లేదా బెనిఫిట్స్ ఏమీ ఉండవు.

ముఖ్యమైన తేదీలు:

ఇస్రో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి అప్లై చేసుకునే అభ్యర్థులు, అభివృద్ధిలో ఒక సర్టిఫికెట్లను నేరుగా తీసుకొని ఇంటర్వ్యూకి వెళ్లవలసి ఉంటుంది. ఇంటర్వ్యూలను జనవరి 2026 లో జనవరి 10, 11 తేదీలలో నిర్వహించనున్నారు

గ్రామీణ పోస్టల్ శాఖలో 28,000+ పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | India Postal GDS Notification 2026 | Full Details

ముఖ్యమైన లింక్స్:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన అభ్యర్థులు మీకు అన్ని అర్హతలు ఉన్నట్లయితే క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింకు ద్వారా వెంటనే దరఖాస్తులు చేసుకోండి.

Notification PDF

Official Website

కేంద్ర ప్రభుత్వ సంస్థల నుండి విడుదలయ్యే ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

రైల్వేలో 10th అర్హతతో 21,997 గవర్నమెంట్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల | Railway Group D Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page