రైల్వేలో మరో లక్ష ఉద్యోగాల విడుదలకు జాబ్ క్యాలెండర్ విడుదల | Railway Job Calendar 2026-27 | Full Details

By: Sivakrishna Bandela

On: December 12, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Railway Job Calendar 2026-27:

రైల్వేలో మరో లక్షకు పైగా ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు చేస్తూ రైల్వే డిపార్ట్మెంట్ అధికారికంగా 2026- 27 రైల్వే జాబ్ క్యాలెండర్ ని ఇప్పుడే విడుదల చేయడం జరిగింది. ఈ జాబ్ కేలండర్ ద్వారా రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్, సెక్షన్ కంట్రోలర్ ,జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ క్యాటగిరీస్, రైల్వే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (NTPC), మినిస్టీరియల్ మరియు ఐసోలేటెడ్ కేటగిరి, గ్రూప్ డి లెవెల్ వన్ నోటిఫికేషన్లను 2026 27 సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు రైల్వే డిపార్ట్మెంట్ అధికారికంగా రైల్వే జాబ్ క్యాలెండర్ లో తెలిపింది. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రైల్వే విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ యొక్క పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు?:

రైల్వే జాబ్ కేలండర్ 2026-27 కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా చూసి తెలుసుకోండి.

నోటిఫికేషన్ పేరు నోటిఫికేషన్ విడుదల తేదీ అర్హతలు
రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్ ఫిబ్రవరి 202610th + ITI
రైల్వే టెక్నీషియన్స్ మార్చ్ 202610th + ITI / Diploma
సెక్షన్ కంట్రోలర్ఏప్రిల్ 2026ఏదైనా డిగ్రీ
జూనియర్ ఇంజనీర్జూలై 2026 డిప్లొమా / ఇంజనీరింగ్ డిగ్రీ
పారామెడికల్ క్యాటగిరి జూలై 2026ఫార్మసీ, నర్సింగ్
నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (రైల్వే NTPC)ఆగష్టు 202610+2 / ఏదైనా డిగ్రీ
మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ క్యాటగిరి సెప్టెంబర్ 2026ఫార్మసీ, నర్సింగ్
రైల్వే గ్రూప్-డి లెవెల్ – 1అక్టోబర్ 202610th Pass అర్హత

ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు?:

రైల్వే జాబ్ కేలండర్ ద్వారా విడుదల చేయబోయేటువంటి ఉద్యోగాలకు భారతదేశంలోని నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అంటే వారికి కనీసం పదవ తరగతి పాస్ అయిన అర్హత నుండి ఇంటర్మీడియట్ ,ఐటిఐ, డిప్లమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి అర్హతలు కలిగి ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఎంత వయస్సు ఉండాలి?:

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయో పరిమితిలో సడలింపు కల్పిస్తారు.

సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?:

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి
  2. అప్లై చేసుకున్న వారికి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహిస్తారు.
  3. CBT 1, CBT 2 పరీక్షలు ఉంటాయి.
  4. కొన్ని ఉద్యోగాలకు ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు.
  5. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.
  6. మెడికల్ టెస్ట్లు నిర్వహిస్తారు.

అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది?:

రైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కేటగిరీల వారీగా ఈ క్రింది విధంగా దరఖాస్తు ఫీజు ఉంటుంది.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu
  • UR, EWS, OBC అభ్యర్థులకు : ₹500/-
  • SC, ST, PWD అభ్యర్థులకు : ₹250/-

దరఖాస్తు చేసుకొని పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము తిరిగి చెల్లిస్తారు.

ముఖ్యమైన లింక్స్?:

రైల్వే విడుదల చేసిన రైల్వే 2026 జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ పిడిఎఫ్ ని క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

Railway 2026 Job Calendar PDF

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

రైల్వే ఉద్యోగాల అప్డేటెడ్ సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ని సందర్శించండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Translate »

You cannot copy content of this page