తెలుగు వస్తే జాబ్ మీకే ఇస్తాం | Phonepe Recruitment 2023 | ₹4.5LPA Salary | Apply Online

By: Sivakrishna Bandela

On: July 7, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Phonepe Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Phonepe నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group: Click here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Phonepe సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Language Lingustic సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree / Any Post Graduate అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

AP 10వ తరగతి ఫలితాలు ఏప్రిల్ 25 లేదా 26న విడుదల | AP 10th Results 2026 Release Date

🔥 Amazon లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Join అవ్వండి: Apply Link

🔥 మున్సిపల్ శాఖలో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలు : Apply Link

🔥 3 రోజుల్లో జాబ్ లో ఉంటారు : Cognizant : Apply Link

🔥 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply link

🔵» ఎంత వయస్సు ఉండాలి:

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

https://youtu.be/VXsNFvGFqYU

🔵» మీరు చేయవలసిన వర్క్:

– సానుకూల కస్టమర్ అనుభవాన్ని సృష్టించడానికి PhonePe వాయిస్‌ని విస్తరించండి

– PhonePe దాని వినియోగదారులతో ఎలా ఇంటరాక్ట్ అవుతుందో మెరుగుపరచడంలో మీరు సహాయం చేస్తారు మరియు ఇంటరాక్టివ్ ఇంటరాక్టివ్ కాన్సెప్ట్‌లు మరియు కంటెంట్ స్ట్రాటజీలను డెవలప్ చేయడానికి యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్, బిజినెస్ మరియు క్రియేటివ్ టెక్‌లో సహచరులతో చేతులు కలిపి పని చేస్తారు.

AP 10th/SSC Supplememtary Exams 2025 Results: Check Results @bse.ap.gov.in/

– బహుళ ఛానెల్‌లు మరియు కస్టమర్ టచ్ పాయింట్‌లలో ఎండ్-టు-ఎండ్ కస్టమర్ అనుభవాన్ని అంచనా వేయడానికి బలమైన విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని ఉపయోగించండి

– విశ్లేషణ ఆధారంగా ప్రారంభించగల చర్యలు/కమ్యూనికేషన్ మార్పులను గుర్తించండి

– చేపట్టిన అన్ని విశ్లేషణల పనితీరును కొలవండి మరియు నివేదించండి మరియు లక్ష్యాలకు వ్యతిరేకంగా అంచనా వేయండి

– ఏ రోజునైనా మీరు ఇంటరాక్టివ్ చాట్‌బాట్ అభివృద్ధిలో పాల్గొంటారు, PhonePe యాప్‌లో కొత్త ఇంటరాక్షన్ మోడల్‌లపై పని చేస్తారు మరియు 1,500+ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌లకు అత్యుత్తమమైన కస్టమర్ అనుభవాన్ని అందించడంలో సహాయం చేస్తారు.

– మీరు కమ్యూనికేషన్ టీమ్‌ల ఇన్‌బాక్స్‌ను తాకిన వివిధ కమ్యూనికేషన్ అభ్యర్థనలను కూడా స్వీకరిస్తారు. అలాగే, మేము కస్టమర్ కమ్యూనికేషన్‌ని కలిగి ఉన్నందున, మాకు సౌకర్యవంతమైన మరియు కస్టమర్ సేవా పరిశ్రమ యొక్క డైనమిక్ స్వభావానికి సులభంగా అనుగుణంగా ఉండే వ్యక్తి అవసరం.

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు మీకు ₹4.5LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

AP POLYCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది: వెంటనే తెలుసుకోండి

🔰 రాత పరీక్ష పెడతారు

🔰 ఇంటర్వ్యూ చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵 Apply Link: Click Here

🔥Important Note:

మీలో ప్రభుత్వ, ప్రైవేట్, Software, Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూసే అభ్యర్థులు.. Genuine జాబ్స్ సమాచారం కోసం మా Freejobsintelugu Website ని ప్రతి రోజు Visit చేసి ఇందులో ఉండే ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకొని వెంటనే ఆ పోస్టులకు అప్లికేషన్ పెట్టండి. అలాగే ఆ ఉద్యోగ సమాచారాన్ని మీ మిత్రులకు కూడా Share చెయ్యండి. వారికి కూడా ఈ జాబ్స్ సమాచారం తెలుస్తుంది. ధన్యవాదాలు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page