Postal Jobs Notification 2024:
భారత ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ నుండి 10వ తరగతి అర్హతతో హర్యానా పోస్టల్ సర్కిల్ లో పని చేయడానికి అన్ని రాష్ట్రాల వారు Apply చేసుకునే విధంగా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఈ పోస్టల్ ఉద్యోగాలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
తపాలా శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు డిసెంబర్ 19th తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
భారత ప్రభుత్వ సంస్థ పోస్టల్ శాఖ నుండి 10వ తరగతి అర్హతతో హర్యానా పోస్టల్ సర్కిల్ లో పని చేయడానికి అన్ని రాష్ట్రాల వారు Apply చేసుకునే విధంగా స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు.
తెలంగాణా జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో అవుట్ సోర్సింగ్ జాబ్స్
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం ఎలా ఉంటుంది:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పోస్టల్ శాఖ వారు మొదటగా రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది, తర్వాత డ్రైవింగ్ కి సంబందించిన అంశాలపై ప్రశ్నలు వస్తాయి. అందులో మంచి ఉత్తీర్ణత కనబరిచిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
మీ సేవా కేంద్రాల్లో ఉద్యోగాలు : Apply
శాలరీ వివరాలు:
రాత పరీక్ష ద్వారా సెలక్షన్ అయిన అభ్యర్థులకు నెలకు ₹35,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. TA, DA, HRA వంటి అన్ని రకాల అల్లఓన్సెస్ ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
తపాలా శాఖ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకునే విధంగా డిపార్ట్మెంట్ వారు అవకాశం కల్పిస్తున్నారు.
AP గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : No Exam
కావాల్సిన డాక్యుమెంట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం ఉండాలి
10th మార్క్స్ లిస్ట్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్, డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి ఈ క్రింది నోటిఫికేషన్ PDF, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయగలరు.
Notification & Application Form
తపాలా శాఖ ఉద్యోగాలకు అన్ని AP, తెలంగాణా అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగలరు.