TS Collector Office Jobs Notification 2024:
తెలంగాణా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ద్వారా 52 ల్యాబ్ అటెండర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రేడియోగ్రాఫర్ టెక్నీషియన్, అనాస్తేసియా టెక్నీషియన్, వార్డ్ బాయ్స్, గ్యాస్ ఆపరేటర్స్,థియేటర్ అసిస్టెంట్, డ్రైవర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, దోబీ పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాల ప్రకటనలోని వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
అవుట్ సోర్సింగ్ విధానంలో విడుదలయిన 52 ఉద్యోగాలకు 23rd నవంబర్ నుండి 3rd డిసెంబర్ మధ్యన ఆఫ్ లైన్ విధానంలో ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
తెలంగాణా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం ద్వారా 52 పోస్టులను అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణా మీ సేవా కేంద్రాల్లో ఉద్యోగాలు : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోడానికి అర్హులు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా చేస్తారు:
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఎంపిక చేసి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తారు. సెలెక్ట్ అయినవారు ప్రభుత్వ మెడికల్ కాలేజీ సిరిసిల్లనందు పని చెయ్యాలి.
AP గ్రామీణ కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు : Apply
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి నెలకు ₹15,000/- నుండి ₹34,000/- వరకు జీతాలు ఉంటాయి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావున ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమీ ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చెయ్యాలి
బయో డేటా ఫారం ఉండాలి
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు : ఇంటర్ అర్హత
ఎలా Apply చెయ్యాలి:
ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఉద్యోగాలకు అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకోగలరు.