DRDO Recruitment 2024:
డిఫెన్సె రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ నుండి పరీక్ష, ఫీజు లేకుండా 35 Drdo చైర్, Drdo డిస్టింగుషెడ్ ఫెలోషిప్స్, Drdo ఫెలోషిప్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH, MSC, Ph. D అర్హతలు కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకువాలి. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
దరఖాస్తు ఎలా సబ్మిట్ చెయ్యాలి:
అర్హతలు, వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తి చేసి, అప్లికేషన్ తో పాటు ఇతర డాక్యుమెంట్స్ కూడా కలిపి 19th నవంబర్ తేదీలోగా [email protected] మెయిల్ అడ్రస్ కి ఆన్లైన్ లో పంపించాలి.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
డిఫెన్సె రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజషన్ నుండి పరీక్ష, ఫీజు లేకుండా 35 Drdo చైర్, Drdo డిస్టింగుషెడ్ ఫెలోషిప్స్, Drdo ఫెలోషిప్స్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. BE, BTECH, MSC, Ph.D అర్హతలు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
TTD లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్: Apply
సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
శాలరీ వివరాలు:
DRDO ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా శాలరీస్ ఉంటాయి.
DRDO చైర్ : ₹1,25,000/-
DRDO డిస్టింగుషెడ్ ఫెలోషిప్ : ₹1,00,000/-
DRDO ఫెలోషిప్స్ : ₹80,000/-
అటవీ శాఖలో పరీక్ష లేకుండా కొత్త ఉద్యోగాలు : Apply
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు వివరాలు:
DRDO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: Apply
అప్లికేషన్ కి కావలసిన సర్టిఫికెట్స్:
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్, మార్క్స్ మెమోలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం ఉండాలి
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవలెను.
Notification & Application Form
DRDO ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.