5,000 Village Revenue Secretary Jobs:
తెలంగాణా ప్రభుత్వం అన్ని జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థుల కోసం విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం 5000 పోస్టులతో త్వరలో నోటిఫికేషన్ జారీ చెయ్యబోతున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 46 సంవత్సరాల వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను రెగ్యులర్ విధానంలో భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ కు సంబందించి ఈరోజు వచ్చిన ముఖ్యమైన సమాచారం చూడండి.
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
5,000 పోస్టులతో తెలంగాణలో విలేజ్ రెవిన్యూ సెక్రటరీ లేదా జూనియర్ రెవిన్యూ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణా ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నది. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారికి అవకాశం కల్పిస్తారు.
ఎంత వయస్సు ఉండాలి:
ఈ VRS , లేదా JRO ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగాలు : No Exam
ఎలా ఎంపిక చేస్తారు:
అప్లికేషన్ చేసుకున్న అభ్యర్థులకు జిల్లాలవారీగా ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా రిక్రూట్మెంట్ చెయ్యడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పరీక్ష లో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు
2,236 పోస్టులతో కంప్యూటర్ ఆపరేటర్ జాబ్స్ : 10th అర్హత
శాలరీ ఎంత ఉండొచ్చు:
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు జీతాలు చెల్లించే అవకాశం ఉంది. ఇతర అన్ని అలవెన్స్ లు కూడా ఉంటాయి. HRA, TA, DA వంటి బెనిఫిట్స్ ఉంటాయి
నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు:
తెలంగాణా ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకుగానూ త్వరలో 5,000 విలేజ్ రెవెన్యూ సెక్రటరీ, జూనియర్ రెవిన్యూ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి డైరెక్టర్ రిక్రూట్మెంట్ విధానంలో, రెగ్యులర్ బేసిస్ కింద భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
కోర్టుల్లో 1630 పోస్టులతో govt జాబ్స్ నోటిఫికేషన్: 10th అర్హత
నోటిఫికేషన్ వివరాల సమాచారం కోసం ఈ క్రింద ఉన్న లింక్ పై క్లిక్ ches8 PDF డౌన్లోడ్ చేసుకుని పూర్తి సమాచారం చూడగలరు.
అన్ని ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైటుని సందర్శించండి.