TGSRTC Notification 2024:
తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నుండి 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకు 30 మెకానిక్ (మోటార్ వెహికల్) Apprentic పోస్టుల భర్తీకి సంబందించిన రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఎటువంటి రాత పరీక్ష,ఫీజు లేకుండా apprenticeship india వెబ్సైటులో అప్లై చేసుకున్న అభ్యర్థులకు మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షన్ చేసి TGSRTC లో పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకుని ఆన్లైన్ లి అప్లై చెయ్యండి.
మొత్తం పోస్టులు, వాటి అర్హతలు:
30 పోస్టులతో విడుదలయిన మెకానిక్ మోటార్ వెహికల్ కి సంబందించిన ఈ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత కలిగిన పురుష అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ కు అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
ట్రైనింగ్ కాలపరిమితి:
అప్రెంటిస్ లుగా ఎంపిక అయిన అభ్యర్థులకు 25 నెలలపాటు TGSRTC వారు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత వారిని అదే సంస్థలో పర్మినెంట్ ఉద్యోగులుగా చేసే అవకాశం లేదు. శిక్షణ పూర్తి చేసినవారికి సర్టిఫికెట్స్ ఇస్తారు.
Ap స్త్రీ, శిశు సంక్షేమశాఖలో ఉద్యోగాలు : 10th అర్హత
ఎంత జీతం ఇస్తారు?:
నెలకు ₹7,000/- చొప్పున స్టైపెండ్ ఇస్తారు. ఎటువంటి TA, DA, HRA వంటి అలవెన్స్ లు ఉండవు.
వయో పరిమితి:
01.07.2024 నాటికీ కనిష్టంగా 15 సంవత్సరాల నుండి గరిష్టంగా 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
తెలంగాణాలో 1629 రేషన్ డీలర్ల నియామకాలు
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది?:
అర్హులైనటువంటి పురుష అభ్యర్థులు Apprenticeship india వెబ్సైటులో అప్లై చేసుకున్న తర్వాత TGSRTC డిపార్ట్మెంట్ మెరిట్ మార్కుల ఆధారంగా సెలక్షమ్ చేసి పోస్టింగ్ ఇస్తారు
కావాల్సిన సర్టిఫికెట్స్:
- 10వ తరగతి మార్క్స్ మెమో ఉండాలి
- ఏదైనా ఒక గుర్తింపు (ID) కార్డు కలిగి ఉండాలి
- కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి
- ట్రేడ్ సర్టిఫికెట్ (అవసరం అనుకుంటే)
- అప్లికేషన్ ఫారం
అప్లికేషన్ ఫీజు?:
ఈ పోస్టుల భర్తీకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండానే ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.
AP సంక్షేమ శాఖలో 997 ఉద్యోగాలు : No Exam
ఎలా అప్లై చెయ్యాలి?:
అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింద ఉన్న Apply ఆన్లైన్ లింక్ ద్వారా అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
తెలంగాణా ఉద్యోగాల సమాచారం కోసం మా Freejobsintelugu వెబ్సైట్ ని సందర్శించండి.