Byjus Latest Recruitment 2023:
Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Byjus నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.
🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:
ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Byjus సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
Join Our Telegram Group : Click Here
🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Soursing Specialist సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔵» ఎంత వయస్సు ఉండాలి:
మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.
❤️ TS సంక్షేమ శాఖలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply Link
🎯 Concentrix లో 12th అర్హతతో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link
😱 Ditto కంపెనీలో పర్మినెంట్ WFH జాబ్స్ 12th అర్హతతో : Apply Link
🎯 Sony కంపెనీ 6 నెలలు ట్రైనింగ్ + WFH జాబ్ : Apply Link
🔥 Appsc గ్రూప్ 2 నోటిఫికేషన్ సిలబస్ విడుదల : Download Here
✅️ Amazon లో పర్మినెంట్ WFH జాబ్స్ : Apply Link
🔵» మీరు చేయవలసిన వర్క్:
– వారి వ్యాపారం యొక్క కొనసాగుతున్న నియామక అవసరాలను అర్థం చేసుకోవడం మరియు బహిరంగ పాత్రల కోసం బలమైన ప్రతిభను రూపొందించడానికి సరైన సోర్సింగ్ మిశ్రమాన్ని ఏర్పాటు చేయడం
– ఆకర్షణీయమైన ఉద్యోగ ప్రకటనలను రూపొందించడం & ప్రచురించడం మరియు ప్రతిస్పందనలను నిర్వహించడం- సోషల్ నెట్వర్క్ల ద్వారా లక్ష్య ప్రతిభను చేరుకోవడం
– ఆకర్షణీయమైన టాలెంట్ ఔట్రీచ్ ప్రచారాల రూపకల్పన & నిర్వహించడం
– అప్లికేషన్లను డ్రైవ్ చేయడానికి & ఎంగేజ్మెంట్కు సంబంధించిన అవసరాల గురించి దరఖాస్తుదారులతో మాట్లాడటం
– దరఖాస్తుదారుల కోసం మొదటి రౌండ్ స్క్రీనింగ్ చేయడం & బలమైన అభ్యర్థి అనుభవాన్ని నిర్ధారించడం.
🔵 మీకు ఉండవలసిన Skills:
– మీకు సోర్సింగ్ పాత్రలో ప్రతిభను సంపాదించడంలో ముందు అనుభవం ఉంది (తాజాగా ఉన్నవారు కూడా అర్హులు)-
మీకు వివిధ సోర్సింగ్ టూల్స్ & మెథడాలజీల గురించి బలమైన జ్ఞానం ఉంది-
అద్భుతమైన వ్యక్తుల మధ్య మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు
*-బహుళ పనిని సమర్థవంతంగా చేయగల సామర్థ్యం.
🔵» జీతం వివరాలు:
మొదటగా 3 నెలలు ట్రైనింగ్ లో మీకు ₹16,600 Stipend ఇస్తారు.
Training తర్వాత సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి మీకు ₹6LPA జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు
🔰 రాత పరీక్ష లేకుండా
🔰 ఇంటర్వ్యూ చేస్తారు
🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔵» ఎలా Apply చెయ్యాలి:
ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
🔵» Important Links Given Below: