Indigo Direct Recruitment 2023 | 3రోజుల్లో జాబ్ లో ఉంటారు | ₹30,000/- జీతం | Apply Online | Any డిగ్రీ అర్హత

By: Sivakrishna Bandela

On: April 22, 2023

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Indigo Recruitment 2023:

Hello ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Indigo నుండి భారీ రిక్రూట్మెంట్ విడుదలకావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

🔵 మీకు ఈ అర్హతలు ఉండి, మీరు ఈ ఉద్యోగాలకు apply చేసినట్లయితే మీరు మంచి జీతం ఉన్నటువంటి ఈ జాబ్స్ ని పొందవచ్చు. కావున ఆలస్యం చెయ్యకుండా ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదివి వెంటనే అప్లికేషన్ పెట్టండి.

Join Our Telegram Group : Click Here

🔵» ఈ ఉద్యోగాలు ఏ సంస్థ విడుదల చేసింది:

ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి Indio Airlines సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

🔵» విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Ground Staff కు సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

🔵» మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, ఎటువంటి అనుభవం అవసరం లేదు..మీరు ఫ్రెషర్స్ అయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔵» ఎంత వయస్సు ఉండాలి:

AP 10th/SSC Supplememtary Exams 2025 Results: Check Results @bse.ap.gov.in/

మన దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల నుండి వచ్చిన ఏ ఉద్యోగానికైనా మీకు minmum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ రిక్రూట్మెంట్స్ కు apply చేసుకోగలరు.

😍 అమెజాన్ లో ఒక్క రోజులో జాబ్ లో చేరండి : Apply Link

👍 Zomato లో 10th అర్హతతో ఆఫీస్ ఉద్యోగాలు : Apply Link

🔴 Techmahindra పరీక్ష లేకుండానే డైరెక్ట్ జాబ్స్ : Apply Link

🔵 Nxtwave లో తెలుగు వచ్చినవారికి WFH జాబ్స్ : Apply Link

❤️ 10th అర్హతతో 13,206 జాబ్స్ – సొంత గ్రామంలో జాబ్ : Apply Link

🔵» మీరు చేయవలసిన వర్క్:

క్రియాత్మక బాధ్యతలు:· కంపెనీ అవసరాలకు అనుగుణంగా ప్రమాణాలను నిర్వహించండిసమర్థవంతమైన ముప్పు అంచనా మరియు ప్రతిస్పందన సామర్థ్యాన్ని నిర్ధారించండి·

డిపార్ట్‌మెంట్ లక్ష్యాలను సాధించండి మరియు అనుసరించండి·

సెక్యూరిటీ ప్రోగ్రామ్ ప్రకారం విధులు నిర్వహించండి· పనితీరు ప్రమాణాలను నిర్వహించండి మరియు మీ షిఫ్ట్‌ను అనుసరించండి·

AP POLYCET 2025 Rank vs College vs Branch: మీకు వచ్చిన ర్యాంకుకి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ వస్తుంది: వెంటనే తెలుసుకోండి

నాణ్యత వ్యవస్థ మరియు అనుగుణ్యత స్థాయిని నిరంతరం పర్యవేక్షించండి· సురక్షిత నాణ్యత స్థాయిలు· వనరులను ఆప్టిమైజ్ చేయండి·

ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రొసీజర్స్, రూల్స్ మరియు రెగ్యులేషన్స్ గురించి అవగాహన· ఉద్యోగ విధులను నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందడం మరియు నిర్వహించడం·

కంపెనీ అవసరాలకు అనుగుణంగా పని విధానాలను నిర్వహించండి·

బృంద నాయకులతో అభివృద్ధి సంభాషణను నిర్వహించండి·కంపెనీ ఆస్తి దొంగతనం మరియు దోపిడీని నియంత్రించండి

పరిపాలనా బాధ్యతలు:·

ఫైళ్లు మరియు లాగ్ షీట్లను నిర్వహించడానికిశిక్షణ అవసరాల కోసం ఇన్‌పుట్‌లు ఇవ్వండి· మాన్యువల్లు మరియు స్థానిక విధానాలను నవీకరించడం·

సమర్థత మరియు అర్హత కలిగిన వర్క్ ఫోర్స్ విధిగా వివరించబడిందని నిర్ధారించుకోండి· ఇన్‌వాయిస్‌లను ధృవీకరించండి· సిబ్బంది అభివృద్ధి మరియు నిర్వహణ· పరికరాల నిర్వహణ

🔵» జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹30,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

🔵» సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

AP POLYCET 2025 Final Results | Download Scorecard & Results Now

ఈ ఉద్యోగాలకు మీరు Apply చేసిన తర్వాత మిమ్మల్ని కంపెనీ వారు షార్ట్ లిస్ట్ చేసి మీకు

🔰 ఏప్రిల్ 25వ తేదీన రాత పరీక్ష లేకుండా

🔰 interview చేస్తారు

🔰 డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔵» ఎలా Apply చెయ్యాలి:

ఈ ఉద్యోగాలకు apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

🔵» Important Links Given Below:

Apply Link: Click Here

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page