TS Inter Results 2026 Toppers | Telangana Inter 2026 1st Year & 2md Year Toppers List | TS Intermediate 2026 Toppers List

By: Sivakrishna Bandela

On: April 12, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter 2026 Toppers List :

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలు అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడం జరిగింది. అయితే ఫలితాలు చూసుకున్న తర్వాత మొదటి సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాల్లో చాలామంది విద్యార్థులు టాపర్స్ గా నిలిచారు. అలాగే రెండో సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలు చూసుకున్న తర్వాత రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు చాలా మంచి మార్కులతో టాపర్స్ గా నిలవడం జరిగింది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు మొదటి మరియు రెండవ సంవత్సర ఇంటర్మీడియట్ ఫలితాల్లో టాప్ ర్యాంకు తెచ్చుకున్న విద్యార్థుల యొక్క వివరాలను వెల్లడించడం జరిగింది. టాపర్స్ యొక్క వివరాలు ఇప్పుడు చూద్దాం.

తెలంగాణ ఇంటర్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర టాప్ ర్యాంకర్స్ వీళ్లే:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల్లో టాప్ ర్యాంకర్స్ గా నిలిచినటువంటి విద్యార్థుల యొక్క పేర్లు క్రింది విధంగా ఉన్నాయి.

  • Inter 1st Year Topp Districts:
  • ఇక ఫస్టియర్ ఫలితాల్లోనూ మేడ్చల్ (77.31%) టాప్ ప్లేస్ దక్కించుకుంది. తర్వాతి స్థానంలో రంగారెడ్డి(76.38) ఉంది. అత్యల్పంగా సిరిసిల్లలో 49.05% మంది పాసయ్యారు.
  • Inter 2nd Year Top Districts:
  • ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 82.73 పాస్ పర్సంటేజ్తో టాప్లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో జయశంకర్ భూపాలపల్లి(82.34), కొమురం భీమ్ (82.16), ములుగు (82.12), అత్యల్పంగా సిరిసిల్ల జిల్లాలో 58.69% నమోదైంది.

Note: టాప్ ర్యాంకు వచ్చినంత మాత్రాన గొప్ప వాళ్ళని, తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన చాలా తక్కువ వాళ్ళని అనుకోవద్దు. ఏ విద్యార్థికి ఉండే సామర్థ్యం ఆ విద్యార్థికి ఉంటుంది. కావున తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మనసునోచ్చుకోకుండా భవిష్యత్తులో ఇంకా మంచిగా మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి.

AP 10th Results 2026 Date | AP SSC Results 2026 Date | AP 10th/SSC 2026 Results Release Date

తెలంగాణ ఇంటర్ 2026 ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలు ఇంతవరకు చూసుకొని అభ్యర్థులు ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా వెంటనే తెలుసుకోండి

  1. ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజీలో ” Telangana inter 2026 results ” ఆప్షన్ పైన క్లిక్ చేయండి
  3. విద్యార్ధిని యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
  4. వెంటనే ఫలితాలు స్క్రీన్ పైన డౌన్లోడ్ అవుతాయి
  5. మీ మార్కులు చెక్ చేసుకుని ఆ మార్క్స్ మెమో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి.

TS Inter Results : Official Website

ఇంటర్మీడియట్ పరీక్షల్లో పాసైన విద్యార్థులు డిగ్రీ లేదా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, డిగ్రీలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి.

TS 10th Results 2026 Date | TS SSC Results 2026 Date | Telangana 10th/SSC Results 2026 Release Date

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు మరియు ఇతర వివరాలకు సంబంధించిన సమగ్ర అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ని చెక్ చేస్తూ ఉండండి.

JEE MAIN 2026 Session 2 Answer Key OUT | NTA JEE Mains 2026 Answer Key Released

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page