TS Inter 2026 Recounting, Reverification Dates | TS Inter 2026 Recounting Dates | TS Inter 2026 Reverification Dates

By: Sivakrishna Bandela

On: April 12, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Inter 2026 Recounting, Reverification Dates:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఇప్పుడే విడుదల చేశారు. ఫలితాలు చూసుకున్న విద్యార్థులు కొన్ని సబ్జెక్టులలో వారికి తక్కువ మార్కులు వచ్చిన లేదా ఫెయిల్ అయిన రీవాల్యుయేషన్ మరియు రివెరిఫికేషన్ చేసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్థులు వారు రీవాల్యుయేషన్ లేదా రీ వెరిఫికేషన్ చేసుకోవాలి అనుకునే సబ్జెక్టులకు సంబంధించి సబ్జెక్టుల వారిగా వారు ఫీజు చెల్లించి ఈ ప్రక్రియ చేసుకోవచ్చు. సబ్జెక్టుల వారిగా ఎంత ఫీజు చెల్లించాలి ఏ తేదీలోగా చెల్లించాలి అనేటువంటి పూర్తి వివరాలుతో కూడిన షెడ్యూల్ ని ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ పేపర్ రీవాల్యుయేషన్ మరియు రివెరిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూడండి.

తెలంగాణ ఇంటర్ పేపర్ రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ డేట్స్ & ఫీజుల వివరాలు:

తెలంగాణ ఇంటర్మీడియట్ 2026 మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క పేపర్స్ రీవాల్యుయేషన్ మరియు రివెరిఫికేషన్ డేట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • పేపర్ రేకౌంటింగ్, రీవెరిఫికేషన్ కొరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ 20వ తేదీ వరకు సమయం ఇచ్చింది. ఆ తేదీలోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.
  • రీకౌంటింగ్ కు : సబ్జెక్టుకు ₹100/- రూపాయలు చెల్లించాలి.
  • రెవెరిఫికేషన్ కు : సబ్జెక్టుకు ₹800/- రూపాయలు ఫీజు చెల్లించాలి.

రీకౌంటింగ్ మరియు రివెరిఫికేషన్ కి ఎవరు చాలెంజ్ చేయాలి?:

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు చూసుకున్న తర్వాత సంబంధిత సబ్జెక్టుల్లో, విద్యార్థులు మంచిగా రాసినా కూడా తక్కువ మార్కులు వచ్చాయి అనుకున్న లేదా వాళ్ళు మంచిగా రాసినా కూడా సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యారు అని అనుకున్నా, అటువంటి విద్యార్థులు రీ వెరిఫికేషన్ మరియు రీవాల్యుయేషన్ కి చాలెంజ్ చేసుకుని అవకాశం ఉంటుంది.

AP 10th Results 2026 Date | AP SSC Results 2026 Date | AP 10th/SSC 2026 Results Release Date

అలా ఛాలెంజ్ చేసే విద్యార్థులు సబ్జెక్టుల వారీగా ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్ధారించిన ఫీజులను చెల్లించి రీవాల్యుయేషన్ మరియు రివెరిఫికేషన్ కి హాజరు కావచ్చు.

ఇలా చేయడం వల్ల చాలా వరకు విద్యార్థులకు మార్కులు పెరిగే అవకాశం ఉంటుంది లేదా ఫెయిల్ అయిన అభ్యర్థులు పాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని విద్యార్థులు వదులుకోకుండా రీవాల్యుయేషన్ మరియు రివెరిఫికేషన్ ప్రక్రియకు చెల్లించవలసిన ఫీజును వెంటనే చెల్లించండి.

ఫలితాలు చూసుకున్నారా లేదా?:

తెలంగాణ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండో సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఇంకా చూసుకొని అభ్యర్థులు ఈ క్రింది అధికారిక వెబ్సైట్ లింకు ద్వారా వెంటనే ఫలితాలను చెక్ చేసుకోండి.

TS 10th Results 2026 Date | TS SSC Results 2026 Date | Telangana 10th/SSC Results 2026 Release Date

TS Inter Results Link

ఇంటర్మీడియట్ ఫలితాలు యొక్క సమగ్ర సమాచారం కోసం మా వెబ్సైట్ ని చెక్ చేయండి.

JEE MAIN 2026 Session 2 Answer Key OUT | NTA JEE Mains 2026 Answer Key Released

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page