JEE MAIN 2026 Session 2 Answer Key OUT | NTA JEE Mains 2026 Answer Key Released

By: Sivakrishna Bandela

On: April 12, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

JEE Main 2026 Answer Key OUT:

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల నిర్వహించిన JEE Main 2026 Session 2 పరీక్షల యొక్క ప్రాథమిక ఆన్సర్ కీ నే విడుదల చేస్తూ అఫీషియల్ గా రెస్పాన్స్ షీట్స్ ని అధికారిక వెబ్సైట్లో పెట్టడం జరిగింది. పరీక్ష రాసిన విద్యార్థులు అధికారిక వెబ్సైట్ నుండి ప్రాథమిక ఆన్సర్ కి రెస్పాన్స్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకొని అందులో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే, అబ్జెక్షన్స్ సబ్మిట్ చేసుకోవడానికి డేట్స్ ని ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. తప్పుగా ఇచ్చినటువంటి ప్రశ్నల యొక్క సమాధానాలకు ఏప్రిల్ 13వ తేదీలోగా అబ్జెక్షన్స్ ఛాలెంజ్ చేసే విధంగా విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు ప్రాథమిక ఆన్సర్ కి ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము.

How to download answer key of JEE Main 2026 Exam:

JEE MAIN 2026 సెషన్ 2 పరీక్షల యొక్క ప్రాథమిక ఆన్సర్ కీ ని ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.

AP 10th Results 2026 Date | AP SSC Results 2026 Date | AP 10th/SSC 2026 Results Release Date
  1. ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళండి
  2. వెబ్ సైట్ హోం పేజీలో “JEE MAIN 2026 Session 2 Answer Key” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థుల యొక్క హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ మరియు మిగిలినటువంటి వివరాలు కూడా ఎంటర్ చేసే సబ్మిట్ చేయండి
  4. వెంటనే స్క్రీన్ పైన మీరు రాసిన పరీక్ష పత్రం యొక్క ఆన్సర్ కి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ అవుతుంది.
  5. అందులో ఉన్నటువంటి ప్రశ్నల యొక్క సమాధానాలు చెక్ చేసుకోండి.
  6. సమాధానాలలో ఏమైనా తప్పులు ఉంటే అజక్షన్స్ పెట్టుకోండి.

JEE MAIN 2026 Session Answer Key Download

అబ్జెక్షన్స్ ఛాలెంజ్ చేసే ఆఖరి తేదీ:

JEE Main 2026 సెషన్ 2 పరీక్షకు సంబంధించి ప్రాథమిక కీలో తప్పులను చాలెంజ్ చేసుకొని, అబ్జెక్షన్స్ సబ్మిట్ చేయడానికి విద్యార్థులకు ఏప్రిల్ 13వ తేదీ వరకు సమయం కేటాయించారు. ఆ తేదీలోగా విద్యార్థులు అజక్షన్స్ పెట్టుకోవచ్చు. అబ్జెక్షన్స్ పెట్టుకున్న విద్యార్థుల యొక్క సమాధానాలు కరెక్ట్ అయినట్లయితే వారికి మార్కులు కలుస్తాయి.

TS 10th Results 2026 Date | TS SSC Results 2026 Date | Telangana 10th/SSC Results 2026 Release Date

ఐఐటీలు మరియు NIT లలో ప్రదేశాల కోసం నిర్వహించేటువంటి, ఈ JEE Main 2026 పరీక్షలను ఎవరైతే విద్యార్థులు రాశారో వారు వెంటనే మీ యొక్క ఆన్సర్ కి డౌన్లోడ్ చేసుకుని ఎన్ని మార్కులు వచ్చాయో చెక్ చేసుకోండి.

జేఈఈ పరీక్షలకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారం కోసం మా వెబ్సైట్ ని ప్రతిరోజు సందర్శిస్తూ ఉండండి మీకు పూర్తి వివరాలు తెలుస్తూ ఉంటాయి.

TS Inter Results 2026 Toppers | Telangana Inter 2026 1st Year & 2md Year Toppers List | TS Intermediate 2026 Toppers List

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page