AP Inter Results 2026 Date | AP Inter first year & 2nd year 2026 Results Date | APBIE Inter Results 2026

By: Sivakrishna Bandela

On: April 12, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Inter 1st year and 2nd year results 2026 date:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ 2026 పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఈనెల ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సమాధాన పత్రాల మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు, గురువారం నాటికి పేపర్ స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం ఆ డేటాను ఇంటర్మీడియట్ బోర్డు కు తెప్పించుకొని పూర్తి డేటాను మరోసారి వెరిఫై చేస్తారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్ష యొక్క ఫలితాలు విడుదల చేయనున్నారు. ఏడాది ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో సమూల మార్పులు చేసినందున ఫలితాల విడుదల అంశం కొంత ఆలస్యమైంది. ఏది ఏమైనా ఏప్రిల్ మూడో వారం నాటికి మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఏపీ ఇంటర్ 2026 ఫలితాలు విడుదల చేసే తేదీ:

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర పరీక్షల యొక్క ఫలితాలను ఏప్రిల్ మూడో వారంలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే మూల్యాంకన ప్రక్రియ పూర్తయింది. మిగిలినటువంటి పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి రిజల్ట్స్ ని విడుదల చేయనున్నట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఈ ఫలితాలను విద్యార్థులు బోర్డు అధికారిక వెబ్సైట్ నుండి అలాగే వాట్సాప్ ద్వారా మరియు ఎస్ఎంఎస్ ద్వారా కూడా తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?:

ఏపీ ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం యొక్క పరీక్షల ఫలితాలను ఈ క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా చూసుకోండి.

AP 10th Results 2026 Date | AP SSC Results 2026 Date | AP 10th/SSC 2026 Results Release Date
  1. ముందుగా ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” AP intermediate 2026 results ” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ మరియు డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
  4. సబ్మిట్ పై క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్ పైన ఫలితాలు డౌన్లోడ్ అవుతాయి.
  5. మీకు వచ్చిన మార్కులను గ్రేట్ పాయింట్స్ ని చెక్ చేసుకోండి
  6. మార్క్స్ మెమోని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీయండి.

AP Inter Results 2026 Website

FAQ’s:

1. ఏపీ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు యొక్క పరీక్షలు మొత్తం ఎంతమంది రాశారు?

మొత్తం తొమ్మిది లక్షల 50 వేల మందికి పైగా ఈ పరీక్షలు రాసినట్లు సమాచారం

TS 10th Results 2026 Date | TS SSC Results 2026 Date | Telangana 10th/SSC Results 2026 Release Date

2. ఇంటర్ ఫలితాలు ఎప్పుడు విడుదల చేస్తారు?

ఏప్రిల్ మూడో వారంలో ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

3. ఫలితాలను చెక్ చేసుకునేందుకు అధికారిక వెబ్సైట్ ఏమిటి?

JEE MAIN 2026 Session 2 Answer Key OUT | NTA JEE Mains 2026 Answer Key Released

https://bie.ap.gov.in/ వెబ్సైట్లో విద్యార్థులు ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page