ఏపీలో పరీక్ష లేకుండా కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Computer Operator Jobs 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: February 23, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP DEO Jobs Notification 2026:

ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా నుంచి కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి ఆయా మరియు కంప్యూటర్ ఆపరేటర్ / డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భక్తి చేయడం కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి, కంప్యూటర్ పరిజ్ఞానంలో సర్టిఫికెట్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి.. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తులు చేసుకోండి.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

ఆంధ్రప్రదేశ్లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన కాంట్రాక్ట్ ఉద్యోగాల సమాచారం క్రింది పట్టిక లో ఉంది చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఆంధ్రప్రదేశ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ, తూర్పుగోదావరి జిల్లా
పోస్ట్ పేరు డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, ఆయా పోస్టులు
అర్హతలు పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్
వయస్సు 18 నుండి 42 సంవత్సరాలు
లాస్ట్ డేట్ మార్చి 5, 2026
ఎంపిక విధానం ఇంటర్వ్యూ మాత్రమే

ఉద్యోగాల అర్హతలు:

తూర్పుగోదావరి జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ, కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదలైన నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పదవ తరగతి అర్హత లేదా ఇంటర్మీడియట్ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అనుభవం అవసరం లేదు

332 పోస్టులతో ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల | AP High Court notification 2026

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ కాంట్రాక్టు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు సదలింపు

అప్లికేషన్ ఫీజు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడానికి అన్ని కేటగిరీల వారికి ఎటువంటి ఫీజు లేదు. అప్లికేషన్లను రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించవలెను.

శాలరీ :

స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి విడుదలైన ఈ కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12 వేల రూపాయల వరకు పోస్టులను అనుసరించి జీతాలు చెల్లిస్తారు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా ఆఫ్లైన్ విధానంలో రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా అప్లికేషన్లను పంపించాలి
  2. దరఖాస్తు చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
  3. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లో అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ఆఖరి తేదీ మార్చి 05, 2026
నోటిఫికేషన్ విడుదల తేదీ ఫిబ్రవరి 20, 2026
నోటిఫికేషన్ pdfDownload
అప్లికేషన్ ఫారంDownload

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ ని విజిట్ చేయండి

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

Translate »

You cannot copy content of this page