పశుసంవర్ధక శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | NIAB Jobs Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 18, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

NIAB Jobs Notification 2026:

హైదరాబాదులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ సంస్థ నుండి ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్-III పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు మూడు సంవత్సరాలు ఏదైనా డిగ్రీ అర్హత లైవ్ సెన్సెస్ లో కలిగిన లేదా మాస్టర్స్ డిగ్రీ లైఫ్ సైన్సెస్ లేదా టెక్నాలజీలో అర్హత కలిగిన లేదా లైఫ్ సైన్స్ లేదా టెక్నాలజీ లో నాలుగు సంవత్సరాల బ్యాచిలర్స్ డిగ్రీ కలిగి ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష అలాగే ఫీజు కూడా లేకుండా ఇంటర్వ్యూ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని ముఖ్యమైన సమాచారం ఈ ఆర్టికల్ ద్వారా చూసి వెంటనే అప్లై చేయండి.

నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:

NIAB పశుసంవర్ధక శాఖ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి

అంశము వివరాలు
సంస్థ పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB)
పోస్ట్ పేరు ప్రాజెక్టు టెక్నికల్ సపోర్ట్ III
అర్హతలు ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హత ( లైఫ్ సైన్సెస్ లో కలిగి ఉండాలి)
వయస్సు 18 నుండి 35 సంవత్సరాలు
లాస్ట్ డేట్ జనవరి 23, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ముఖ్యంగా లైఫ్ సైన్సెస్ విభాగంలో ఏదైనా డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. మూడు సంవత్సరాలు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాలి.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

TTD నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్స్ విడుదల| TTD Notification 2026 | TTD SVIMS Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు :

NIAB ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరిల అభ్యర్థులు ఉచితంగా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు.

శాలరీ ఎంత?:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 28,000 శాలరీ తో పాటు 30%HRA కూడా ఉంటుంది. ఇతర అన్ని రకాల కూడా చెల్లిస్తారు

సెలక్షన్ ప్రాసెస్:

NIAB ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తారు
  3. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేదు
  4. సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు

ముఖ్యమైన తేదీలు:

Last Date: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు జనవరి 23, 2026 తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అర్హతలు కలిగిన వారు ఈ క్రింద ఉన్న నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని వెంటనే అప్లై చేయండి.

notification PDF

apply online

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం కోసం మా వెబ్సైటు www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

AP జిల్లా కోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | AP District Court Jobs Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page