బ్యాంకుల్లో ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్స్ ఇచ్చే విధానం Govt జాబ్స్ నోటిఫికేషన్ | EXIM Bank MT Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 17, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

EXIM Bank Notification 2026:

ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(EXIM Bank) నుండి 40 మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులను బట్టి చేయడానికి రెగ్యులర్ బేసిస్ విధానంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు కనీసం 60 శాతం మార్కులతో మూడు సంవత్సరాలు డిగ్రీ పూర్తి చేసి, తర్వాత రెండు సంవత్సరాల పౌష్టికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 21 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారికి అవకాశం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి

ముఖ్యమైన వివరాలు:

EXIM బ్యాంకు నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (EXIM Bank )
పోస్ట్ పేరు మేనేజ్మెంట్ ట్రైనీ
మొత్తం పోస్టులు 40
అర్హతలు ఏదైనా డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 02, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు:

EXIM బ్యాంకు నుండి మేనేజ్మెంట్ అయిన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగాలకు కనీసం 60 శాతం మార్కులతో గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా కాలేజ్ నుండి మూడు సంవత్సరాలు డిగ్రీ కోర్స్ పూర్తిచేసి, తర్వాత రెండు సంవత్సరాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంత వయస్సు ఉండాలి?:

21 నుండి 28 సంవత్సరాల వయస్సు కలిగిన వారు బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్లో బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది అప్లికేషన్ ఫీజులు ఉంటాయి.

  • SC, ST, PWD అభ్యర్థులకు: ₹250/- ఫీజు
  • ఇతర అభ్యర్థులకు ₹500/- ఫీజు ఉంటుంది

శాలరీ:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముందుగా ఒక సంవత్సరం పాటు టైమింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత పర్మినెంట్ ఉద్యోగాలుగా పరిగణిస్తారు.

  • ట్రైనింగ్ సమయంలో నెలకు ₹65 వేల రూపాయలు జీతం ఉంటుంది
  • ట్రైనింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు పర్మినెంట్ అయిన తర్వాత నెలకు ₹.లక్ష రూపాయల వరకు శాలరీస్ ఉంటాయి.

ఎంపిక విధానం:

ఆన్లైన్లో బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారికి, ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి
  2. ఆన్లైన్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు
  3. ఇంటర్వ్యూ ఉంటుంది
  4. సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకునే వారు ఈ క్రింది తేదీలలో అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ జనవరి 17, 2026
ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఫిబ్రవరి 1, 2026
రాత పరీక్షలు నిర్వహించే నెల ఫిబ్రవరి, 2026

ఎలా అప్లై చేయాలి:

నోటిఫికేషన్ లోని అన్యరాతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తులు చేసుకోండి.

Notification PDF

Apply Online

బ్యాంకు ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఇంటి నుండి పనిచేసే ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తుల ఆహ్వానం : నెలకు ₹20,000/- stipend చెల్లిస్తారు – ఇలా అప్లై చేయండి

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

సైనిక్ స్కూళ్లలో పదవ తరగతి అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ | Sainik School Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

1300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | IDBI JAM Notification 2026 | Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Translate »

You cannot copy content of this page