AAI Notification 2026:
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి 12 పోస్టులతో ఎగ్జిక్యూటివ్స్ మరియు మేనేజర్ ఉద్యోగాల్లో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే 18 నుండి 35 సంవత్సరాల మధ్య పోస్టులను అనుసరించి వయస్సు కలిగి ఉండాలి అలాగే ఏదైనా డిగ్రీ లేదా పీజీ అర్హతతో పాటు సి.ఏ, ఐ సి డబ్ల్యూ ఏ అర్హతలు కలిగి పనిలో అనుభవం కలిగి ఉండాలి. రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి వెంటనే అప్లై చేయండి.
నోటిఫికేషన్ ముఖ్యమైన వివరాలు:
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.
| అంశము | వివరాలు |
| సంస్థ పేరు | ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా |
| పోస్టుల పేర్లు | ఎగ్జిక్యూటివ్స్ మరియు మేనేజర్స్ |
| మొత్తం పోస్టులు | 12 |
| అర్హతలు | ఏదైనా డిగ్రీ లేదా పీజీ లేదా సిఏ లేదా ఐ సి డబ్ల్యూ ఏ |
| లాస్ట్ డేట్ | ఫిబ్రవరి 15, 2026 |
| అధికారిక వెబ్సైట్ | Click Here |
ఉద్యోగాల అర్హతలు:
ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలైన కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ అర్హత లేదా పీజీ అర్హత లేదా సిఏ లేదా ఐ సి డబ్ల్యూ ఏ అర్హత కలిగి పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తూ ఎంపిక చేస్తారు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 35 సంవత్సరాల మధ్య పోస్టులను అనుసరించి వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు:
AAI ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి. దరఖాస్తు చేసుకునేవారిలో అన్ని కేటగిరీల అభ్యర్థులు ₹500/- ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ విధానంలోనే ఫీజు చెల్లించవలెను.
శాలరీ:
AAI కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ఈ క్రింది విధంగా శాలరీస్ ఉంటాయి.
- ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాలకు : ₹60,000/-
- మేనేజర్ ఉద్యోగాలకు : ₹70,000/- శాలరీలు ఉంటాయి.
ఎంపిక విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.
- ముందుగా అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకోవాలి
- రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది.
- సర్టిఫికెట్స్ పరిశీలన ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు ఫిబ్రవరి 15, 2026వ తేదీలోగా ఆన్లైన్ లోగాఆన్లైన్ లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
ఎలా Apply చెయ్యాలి?:
అన్ని అర్హతలు కలిగినవారు నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా ఆఖరు తేదీలోగా అప్లికేషన్స్ సబ్మిట్ చేయగలరు.
ఎయిర్పోర్ట్ జాబ్స్ నోటిఫికేషన్స్ సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతి రోజూ సందర్శించండి.