తెలంగాణాలో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్ విడుదల | FDDI Jobs Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 16, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

FDDI Jobs Notification 2026:

తెలంగాణా హైదరాబాద్ లోని ఫుడ్ వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి 5 జూనియర్ అసిస్టెంట్ మరియు ఇన్స్పెక్టర్ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎనిమిదో తరగతి డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తులు చేసుకోండి.

నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు:

FDDI సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ , తెలంగాణ
పోస్టుల పేర్లు జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్, జూనియర్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ ఫ్యాకల్టీ
అర్హతలు ఎనిమిదవ తరగతి, డిప్లమా, BE, BTECH, ME, MTECH
జీతం₹30,000/- నుండి ₹50,000/- వరకు
లాస్ట్ డేట్ జనవరి 26, 2026
అధికారిక వెబ్సైట్Click Here

ఉద్యోగాల అర్హతలు:

తెలంగాణలోని ఫుట్వేర్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుండి విడుదలైన ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 8వ తరగతి అర్హతతో పాటు డిప్లమా లేదా బీఈ, బీటెక్ ఎంఇ, ఎంటెక్లో అర్హతలు కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు.

ఎంత వయస్సు?:

FDDI సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అంటే అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ అన్న అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదు సంవత్సరాలు వరకు సడలింపు ఉంటుంది.

TTD నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్స్ విడుదల| TTD Notification 2026 | TTD SVIMS Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు ఉందా?:

ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని కేటగిరీల వారికి ఎటువంటి ఫీజు లేదు.

ఎంత శాలరీ ఉంటుంది?:

జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ మరియు ఇతర పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులకు పోస్టులను అనుసరించి 30 వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు జీతాలు ఉంటాయి. ఇతర అన్ని రకాల బెనిఫిట్స్ మరియు అలవెన్స్ కూడా చెల్లిస్తారు.

ఎంపిక విధానం?:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు
  3. స్కిల్ టెస్ట్ ఉండదు
  4. సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారు

ముఖ్యమైన తేదీలు:

అభ్యర్థులు ఆన్లైన్లో ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తులు చేసుకోవాలి.

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ జనవరి 12, 2026
ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ జనవరి 26, 2026

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింక్స్ ద్వారా కడువులోగా దరఖాస్తులు సబ్మిట్ చేయండి.

Notification PDF

Apply Online

ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం ప్రతిరోజు మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను సందర్శించండి.

AP జిల్లా కోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | AP District Court Jobs Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page