RBI లో 10th అర్హతతో 572 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | RBI Office Attendant Jobs Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 15, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

RBI Office Attendants Notification 2026:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 572 పోస్టులతో ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి అర్హత కలిగి 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలి. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహించి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా నిర్వహించి మంచి మార్కులు సాధించిన వారికి ఉద్యోగాలు ఇస్తారు. సొంత రాష్ట్రంలో ఆర్బిఐ ఆఫీసుల్లో జాబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే అప్లై చేయండి.

నోటిఫికేషన్ లో ముఖ్యమైన వివరాలు:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 572 పోస్టులతో విడుదలైన ఉద్యోగాలు సమాచారం క్రింది పట్టికలో చూడండి

అంశము వివరాలు
సంస్థ పేరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)
పోస్టుల పేర్లు ఆఫీస్ అటెండెంట్
మొత్తం పోస్టులు572
అర్హతలు పదవ తరగతి
లాస్ట్ డేట్ ఫిబ్రవరి 04, 2026
అధికారిక వెబ్సైట్Click Here

ఉద్యోగాల అర్హతలు:

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 572 ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే పదో తరగతి అర్హత కలిగి తెలుగు భాష చదవడం రాయడం వచ్చినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు అనుభవం అవసరం లేదు.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్ ఉన్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు మరో మూడు సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ విడుదల | TS Outsourcing Jobs Notification 2026 | Freejobsintelugu

అప్లికేషన్ ఫీజ్:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేటగిరీల వారీగా ఈ క్రింది అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ₹450/-
SC, ST, PWD, exs₹50/-

ఎంత శాలరీ ఉంటుంది?:

ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 35 వేల రూపాయల వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల ఫెసిలిటీస్ తో పాటు అలవెన్సెస్ కూడా ఉంటాయి.

సెలక్షన్ ప్రాసెస్?:

RBI అటెండెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ క్రింది విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

  1. ముందుగా అభ్యర్థులు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష నిర్వహిస్తారు.
  3. లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
  4. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.

తెలంగాణ TIMS లో 240 Jr. అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ | Telangana TIMS Notification 2026 | Freejobsintelugu
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్15th జనవరి, 2026
ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్4th ఫిబ్రవరి, 2026
రాత పరీక్ష నిర్వహించే తేదీ ఫిబ్రవరి 28 & మార్చి 1st, 2026

ఎలా అప్లై చేయాలి?:

నోటిఫికేషన్ లోని అన్ని అర్హతలు కలిగిన వారు ఈ క్రింది నోటిఫికేషన్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే అప్లికేషన్ సబ్మిట్ చేయండి.

Notification PDF

Apply Online

కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి విడుదల అయ్యే ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

TTD సంస్థలో 303 Govt జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల | TTD SVIMS Notification 2026 | Freejobsintelugu

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page