రైతుల సహకార సంస్థలో పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | IFFCO Jobs Notification 2026 | Full Details

By: Sivakrishna Bandela

On: January 15, 2026

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

IFFCO notification 2026:

ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO) సంస్థ నుండి అప్రెంటిషిప్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి ఐటిఐ లేదా డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా అర్హతల్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి ఎంపిక చేస్తారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ల్యాబ్ అసిస్టెంట్ లేదా అటెండెంట్ ఆపరేటర్, ఇతర పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ లోని ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

ఉద్యోగాల ముఖ్యమైన వివరాలు:

IFFCO సంస్థ నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం ఈ క్రింది పట్టికలో చూడండి.

అంశము వివరాలు
సంస్థ పేరు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ (IFFCO )
పోస్టుల పేర్లు ల్యాబ్ అసిస్టెంట్, అటెండెంట్ ఆపరేటర్, ఇతర టెక్నీషియన్ పోస్టులు
అర్హతలు పదో తరగతి, 10+2, ఏదైనా డిగ్రీ అర్హత
ఎంపిక విధానం పరీక్ష లేదు. మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక
లాస్ట్ డేట్ జనవరి 29, 2026
అధికారిక వెబ్సైట్ Click Here

ఉద్యోగాల అర్హతలు :

IFFCO సంస్థ నుండి విడుదలైన అప్రెంటిషిప్ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 10వ తరగతి అర్హతతో పాటు డిప్లమా లేదా ఐటిఐ లేదా ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్నట్లయితే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. అనుభవం అవసరం లేదు.

ఎంత వయస్సు ఉండాలి?:

18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసున్నవారు ఇఫ్కో సంస్థను విడుదలైన అప్రెంటిషిప్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది

TTD నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు బంపర్ నోటిఫికేషన్స్ విడుదల| TTD Notification 2026 | TTD SVIMS Notification 2026 | Full Details

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని క్యాటగిరిలో అభ్యర్థులకు ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఇఫ్కో సంస్థ కల్పిస్తోంది.

Stipend ఎంత ఉంటుంది?:

ఇఫ్కో సంస్థ నుండి విడుదలైన అప్రెంటిటీలకు ఎంపికైన అభ్యర్థులకు ముందుగా అప్రెంటిషిప్ ట్రైనింగ్ కల్పిస్తారు. ట్రైనింగ్ సమయంలో పోస్టులను అనుసరించి కనీసం 10,000 నుండి 15వేల రూపాయల వరకు stipend ఉంటుంది

సెలక్షన్ ప్రాసెస్:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి క్రింది విధంగా ఎంపిక విధానం ఉంటుంది.

  1. ముందుగా ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి.
  2. ఇటువంటి రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఉండదు
  3. మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
  4. సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుంది

ముఖ్యమైన తేదీలు?:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనవరి 29, 2026 తేదీలోగా ఆన్లైన్లో వెంటనే అప్లికేషన్స్ సబ్మిట్ చేయాలి. ఆలస్యంగా వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.

పరీక్ష లేకుండా విద్యుత్ శాఖలో 515 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | NTPC EET Notification 2026 | Full Details

ఎలా అప్లై చేయాలి:

నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసిన అభ్యర్థులు మీకు అన్ని అర్హతలు ఉన్నట్లయితే ఈ క్రింది నోటిఫికేషన్ పిడిఎఫ్ మరియు అప్లై లింక్స్ ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Notification PDF

Apply Online

కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన ఉద్యోగాల సమాచారం కోసం మా వెబ్సైట్ www.freejobsintelugu.com ను ప్రతిరోజు సందర్శించండి.

AP జిల్లా కోర్టులో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | AP District Court Jobs Notification 2026 | Full Details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page