AP Polycet 2025 2nd Phase Counselling Date:
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ 2025 మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే మొదటి విడత సీట్ అలాట్మెంట్ ఫలితాల్లో సీటు సాధించిన విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఏపీ పాలీసెట్ 2025 రెండవ విడత కౌన్సిలింగ్ జూలై నెలాఖరులోగా ప్రారంభమయ్యే అవకాశం. గత సంవత్సరం కూడా ఇలాగే మొదటి విడత కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల చేసిన తర్వాత, ఒకటి, రెండు వారాల్లోనే రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ ని ప్రకటించారు. మొదటి విడత కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఫలితాల్లో, సీట్లు పొందిన విద్యార్థులకు తరగతులు ప్రారంభించడం జరిగింది. రెండో విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఏపీ పాలీసెట్ 2వ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్:
ఏపీ పాలీసెట్ 2025 రెండవ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి అంచనా తేదీలు మాత్రమే, గత సంవత్సరాల ఫ్రెండ్స్ ని ఆధారంగా చేసుకుని రూపొందించడం జరిగింది. అధికారిక రెండవ విడత కౌన్సిలింగ్ షెడ్యూల్ మరి కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు.
| అంశము | తేదీలు |
| నోటిఫికేషన్ విడుదల చేసే ఎక్స్పెక్టెడ్ డేట్ | జూలై చివరివారం |
| రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యే అంచనా తేదీ | జూలై చివరివారం |
| సీట్ అలాట్మెంట్ విడుదల చేసే అంచనా తేదీ | ఆగస్టు మొదటివారం |
రెండవ విడత కౌన్సిలింగ్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
ఏపీ పాలీసెట్ 2025 రెండో విడత కౌన్సిలింగ్ కోసం ఈ క్రింది విధంగా దరఖాస్తు చేసుకోండి.
8 నుండి 12వ తరగతి మధ్య ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ₹12,000/- స్కాలర్షిప్స్: Apply
- ముందుగా ఏపీ పాలీసెట్ 2025 అధికారిక వెబ్సైట్ ని ఓపెన్ చేయండి
- వెబ్సైట్ హోం పేజీలో “2nd Phase Counselling” ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- మీ పూర్తి వివరాలు నమోదు చేయండి.
- అప్లోడ్ చేయవలసిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయండి.
AP Polycet 2025 2nd Phase Counselling
FAQ’s:
1. ఏపీ పాలీసెట్ 2025 రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమయ్యేది ఎప్పుడు?
జూలై చివరి వారంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తారు.
2. రెండవ విడత కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ ఎప్పుడు విడుదల చేస్తారు?
ఆగస్టు మొదటి వారంలో సీట్ అలాట్మెంట్ ఫలితాలు విడుదల చేయడం జరుగుతుంది.
3. మొదటి విడత సీట్ అలాట్మెంట్లో సీటు పొందిన వారికి తరగతులు ప్రారంభమయ్యాయా? లేదా?
ఇప్పటికే తరగతులను ప్రారంభించారు.