AP EAMCET 2025 2nd Phase Results: ఇంటర్ సప్లిమెంటరీ అభ్యర్థులకు ఫలితాలు విడుదల : download rank card

By: Sivakrishna Bandela

On: June 28, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP EAMCET 2025 2nd Phase Results:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 పరీక్షలు రాసిన విద్యార్థుల్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఉత్తీర్ణులైనటువంటి వారికి ర్యాంకులను కేటాయిస్తూ 2nd Phase ఏపీ ఎంసెట్ ఫలితాలను అధికారికంగా విడుదల చేయడం జరిగింది. ఇటీవల అగ్రికల్చర్ మరియు ఫార్మసీ ఎంట్రన్స్ పరీక్షలు రాసిన విద్యార్థుల యొక్క 2nd Phase ఫలితాలను విడుదల చేసిన ఉన్నత విద్యా మండలి, ఇప్పుడు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విద్యార్థుల కోసం ర్యాంక్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే విధంగా అవకాశం కల్పించింది. 2nd phase ర్యాంక్ కార్డులను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా చూసి తెలుసుకుందాం.

ఈ 2nd Phase రిజల్ట్స్ ఎవరు డౌన్లోడ్ చేసుకోవాలి:

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2025 2nd Phase రిజల్ట్స్ ని ఇటీవల ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు వారి నిర్వహించినటువంటి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణులైనటువంటి వారు ఎంసెట్ పరీక్ష గతంలో రాసినప్పటికీ వారికి ర్యాంకులు కేటాయించలేదు కాబట్టి, వారికి ఇప్పుడు ర్యాంకులు కేటాయిస్తూ సెకండ్ ఫేస్ రిజల్ట్స్ విడుదల చేసినందున ఆ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఉత్తీర్ణులైనటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ ఫలితాలను డౌన్లోడ్ చేసుకొని వారి యొక్క ర్యాంక్ కార్డులను చూసుకోవాలి.

Join Whats App Group

TS Intermediate 2026 Results Date | Telangana Inter 1st Year & 2nd Year Results Date | TS Inter 2026 Results Date – Freejobsintelugu

2nd Phase ఎంసెట్ ర్యాంక్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?:

ఏపీ ఎంసెట్ 2025 2nd Phase ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి క్రింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అవ్వండి.

  1. ముందుగా ఏపీ ఎంసెట్ 2025 అధికారిక వెబ్సైట్ లోనికి వెళ్ళండి
  2. వెబ్సైట్ హోం పేజ్ లో ” results, download rank cards ” ఆప్షన్స్ పై క్లిక్ చేయండి
  3. విద్యార్థులకు హాల్ టికెట్ నెంబర్ రోల్ నెంబర్ డేట్ అఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
  4. వెంటనే మీకు స్క్రీన్ మీద ర్యాంక్ కార్డు డౌన్లోడ్ అవుతుంది
  5. మీ యొక్క ఇంటర్మీడియట్ మార్కులు 25% వెయిటేజ్ మార్కులు కలిపి ఎంసెట్ మార్కులతో పాటు ర్యాంక్స్ కేటాయించారా లేదా అనేది చెక్ చేసుకోండి.
  6. ఆ ర్యాంక్ కార్డులను భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేసుకోండి.

ఏపీ తల్లికి వందనం పథకం రెండో విడత జాబితా విడుదల

AP EAMCET 2025 2nd Phase Results

Postal GDS 2026 Results Released | AP, TS Postal GDS Results 2026 OUT | Required Documents List @Freejobsintelugu.com

FAQ’s:

1. ఏపీ ఎంసెట్ 2025 కౌన్సిలింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది?

జూలై మొదటి వారంలో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి

2. AP ఎంసెట్ 2025 2nd Phase రిజల్ట్స్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి?

AP SSC 2026 Hall Tickets OUT Today | AP 10th 2026 Hall Tickets Released @bse.ap.gov.in | Check Details @Freejobsintelugu.com

https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx

2nd phase రిజల్ట్స్ చూసుకున్నాక మీ ర్యాంక్ ఎంత వచ్చిందో కామెంట్స్ లో తెలుపండి.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page