JNV 6th Class admission 2026-27 notification released | నవోదయ 6వ తరగతి 654 పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

By: Sivakrishna Bandela

On: June 1, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

JNV 6th Class admission notification 2026 -27:

దేశవ్యాప్తంగా ఉన్న 654 నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం 2026 – 27 అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఐదో తరగతి పాస్ అయిన విద్యార్థినీ విద్యార్థులు అందరూ జూలై 29, 2025వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి.ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకు డిసెంబర్ 13, 2025వ తేదీన రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. మిగిలిన రాష్ట్రాల వారికి ఏప్రిల్ 11, 2026వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ నవోదయ విద్యాలయ అడ్మిషన్స్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు చూద్దాం.

JNV అడ్మిషన్స్ ముఖ్యమైన వివరాలు:

జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం విడుదలైన నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ క్రింది వివరాల ద్వారా తెలుసుకోండి.

ఏపీ 10th, ఇంటర్ పరీక్షలు వాయిదా – కొత్త తేదీలు ఇవే | AP 10th & Inter Exams Postponed – New Exam Dates – Full Details

Join WhatsApp Group

  • నోటిఫికేషన్ విడుదల తేదీ : జూన్ 1st, 2025
  • మొత్తం ఎన్ని పాఠశాలలు: దేశవ్యాప్తంగా 654 నవోదయ విద్యాలయాలు
  • అడ్మిషన్స్ ఏ తరగతికి నిర్వహిస్తున్నారు : 6వ తరగతి ( అకాడమిక్ సంవత్సరం 2026-27)
  • అధికారిక వెబ్సైట్ : https://cbseitms.rcil.gov.in/nvs
  • ఈ పరీక్ష నిర్వహించేది: జవహర్ నవోదయ విద్యాలయ సంస్థ
  • ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రాత పరీక్ష తేదీ : డిసెంబర్ 13, 2025
  • ఇతర రాష్ట్రాల్లో రాత పరీక్ష నిర్వహించే తేదీ : ఏప్రిల్ 11, 2026
  • ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ఆఖరి తేదీ : జూలై 29, 2025

ఉండవలసిన అర్హత:

ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకం ప్రారంభ తేదీ వచ్చేసింది: Click Here

AP 10th Class 2026 Hall Tickets | AP SSC 2026 Hall Tickets | AP SSC Hall Tickets 2026
  • 2025-26 ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాల నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు
  • వయస్సు 9 నుండి 13 ఏళ్ల మధ్య ఉండాలి
  • 2013 నుండి 2015 మధ్య పుట్టిన వారై ఉండాలి.

ఆన్లైన్ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి?:

  1. అధికారిక వెబ్సైట్ https://cbseitms.rcil.gov.in/nvs ఓపెన్ చేయండి
  2. Class VI admission notification” ఆప్షన్ పై క్లిక్ చేయండి
  3. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుని విద్యార్థి వివరాలు, పాఠశాల వివరాలు, ఫోటో మరియు సంతకం అప్లోడ్ చేయండి
  4. ఫైనల్ గా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ అవుట్ తీసుకోండి.

పరీక్ష విధానం ఎలా ఉంటుంది?:

  • అడ్మిషన్స్ కోసం నిర్వహించే రాత పరీక్ష మాతృభాషలో అనగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఉంటుంది.
  • ప్రశ్నలు 80 ప్రశ్నలు ఉంటాయి.
  • మానసిక సామర్థ్యం – 80 ప్రశ్నలు
  • అంకగణితం – 20 ప్రశ్నలు
  • భాష – 20 ప్రశ్నలు
  • మొత్తం పరీక్ష సమయం – 2 గంటలు

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ:29th జూలై, 2025
  • పరీక్ష తేదీ(ఏపీ, TS): డిసెంబర్ 13, 2025

JNV Admission Application Official Website

జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదవడం అనేది ఒక గొప్ప అవకాశం. ఉచిత విద్య వసతి ఆహారంతో పాటు మౌలిక వస్తువులు కూడా ఉచితంగా కల్పిస్తారు. తల్లిదండ్రులు విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోండి.

గుడ్ న్యూస్: స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు: School Holidays 2026 : Full details

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page