BIS Scientist-B Recruitment 2025:
కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి 20 సైంటిస్ట్ బి ఉద్యోగాలను బట్టి చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేశారు. సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగాల్లో అర్హతలు కలిగినటువంటి వారు వెంటనే అప్లికేషన్ పెట్టుకోవాలి. ఈ పోస్టులకు ఎంపికైనటువంటి వారికి పే-లెవల్ 10 విధానంలో నెలకు 1.14 లక్షల జీతంతో శాలరీ చెల్లిస్తారు. సివిల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మరియు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవాలి. మే 3వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. రిక్రూట్మెంట్ అర్హతలు, వయస్సు, దరఖాస్తు పూర్తి వివరాలు చూడండి.
ఉద్యోగాల వివరాలు:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి విడుదలైన ఉద్యోగాల పూర్తి సమాచారం ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకోండి
| అంశము | వివరాలు |
| పోస్టులు విడుదల చేసిన సంస్థ | బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ |
| మొత్తం పోస్టులు ఎన్ని | 20 సైంటిస్ట్ – బి ఉద్యోగాలు |
| అర్హతలు | సైన్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ అర్హత |
| శాలరీ | ₹1.14లక్షలు |
| ఆఖరి తేదీ | 23rd May |
| అధికారిక వెబ్సైట్ | www.bis.gov.in |
BIS ఖాళీల లిస్ట్:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
| విభాగం | మొత్తం ఖాళీలు |
| కెమిస్ట్రీ | 02 |
| సివిల్ ఇంజనీరింగ్ | 08 |
| కంప్యూటర్ ఇంజనీరింగ్ | 04 |
| ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ | 02 |
| ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ | 02 |
| ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ | 02 |
| మొత్తం పోస్టులు | 20 |
అర్హతలు వివరాలు :
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ నుండి విడుదలైన సైంటిస్ట్ బి ఉద్యోగాలకు సివిల్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ అర్హత కలిగిన అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ జిల్లా గ్రంధాలయాల్లో 976 ఉద్యోగాలు: Apply
ఎంత వయస్సు ఉండాలి:
BIS ఉద్యోగాలకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
తెలంగాణా డిగ్రీ అడ్మిషన్ దోస్త్ నోటిఫికేషన్ విడుదల
సెలక్షన్ ప్రాసెస్:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుంచి విడుదలైన సైంటిస్ట్ బి ఉద్యోగాలకు ఎంపిక విధానం ఈ క్రింది విధంగా ఉంటుంది.
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారి అప్లికేషన్స్ scrutiny చేస్తారు
- పాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా షాక్ లైట్ చేస్తారు
- ఇంటర్వ్యూ చేస్తారు
- డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది.
ఎలా అప్లై చేయాలి:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉద్యోగాలకు ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు
- ముందుగా అధికారిక వెబ్సైట్ www.bis.gov.in ఓపెన్ చేయాలి
- వెబ్సైట్ హోమ్ పేజ్ లోని రిక్రూట్మెంట్ సెక్షన్ లోనికి వెళ్లి సైంటిస్ట్ బి ఉద్యోగాలు ఎంపిక చేయాలి
- అప్లికేషన్లోని పూర్తి వివరాలను నింపి, ఫీజు చెల్లించాలి
- డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి
- అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
శాలరీ వివరాలు:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సైంటిస్ట్ బి ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 1.14 లక్షల జీతం చెల్లిస్తారు. సెల్ కి తో పాటు ఇతర అన్ని రకాల అలవెన్సెస్ కూడా పే చేయడం జరుగుతుంది.
దరఖాస్తు వివరాలు:
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఉద్యోగాలకు క్రింది తేదీల్లోగా దరఖాస్తు చేసుకోవాలి
| అప్లికేషన్ ప్రారంభ తేదీ | 3rd మే, 2025 |
| అప్లికేషన్ ఆఖరి తేదీ | 23rd మే, 2025 |
పూర్తి అధికారికి నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అర్హతలు వయస్సు జీతం వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి
Official Notification (Short Notice): Click Here
FAQ’s:
1. BIS సైంటిస్ట్ బి ఉద్యోగాల మొత్తం ఖాళీలు ఎన్ని?
20 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు
2. BIS రిక్రూట్మెంట్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరి తేదీ?
23rd మే, 2025 తేదీలోగా ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవాలి
3. BIS సైంటిస్ట్ B ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అధికారిక వెబ్సైట్ ఏమిటి?
www.bis.gov.in వెబ్సైట్లో అప్లికేషన్ పెట్టుకోవాలి