ఏపీలో పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా అవుట్ సోర్సింగ్ జాబ్స్ | AP Outsourcing Jobs Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: March 12, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Outsourcing Jobs Notification 2025:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ డిపార్ట్మెంట్ నుండి 26 పోస్టులతో రికార్డు అసిస్టెంట్, అటెండర్ MNO, FNO పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join What’s App Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ 10th మార్చి 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ 15th మార్చి 2025

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు వయస్సులో మరో 05 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

విద్యుత్ శాఖలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు : Apply

పోస్టులు వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం చిత్తూరు జిల్లా మెడికల్ డిపార్ట్మెంట్ నుండి 26 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో 10th అర్హతతో 215 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | AP Anganwadi Jobs Notification 2026 | Full Details

సెలక్షన్ చేసే విధానం:

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. సొంత జిల్లాలో పోస్టింగ్ ఉంటుంది.

ఒరిజినల్, జిరాక్స్ డాక్యుమెంట్స్ అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సమయంలో సబ్మిట్ చెయ్యండి.

ఇంటర్ అర్హతతో జూనియర్ సచివాలయం అసిస్టెంట్ జాబ్స్ : Apply

అప్లికేషన్ ఫీజు:

అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులకు కాంట్రాక్టు పోస్టులకు ₹1000/-, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ₹500/- ఫీజు ఉంటుంది. అందరూ డిమాండ్ డ్రాఫ్ట్ ద్వార ఫీజు చెల్లించాలి.

శాలరీ వివరాలు:

ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹32,670/- వరకు జీతాలు ఉంటాయి. ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు..

ఉండవలసిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

10th, ఇంటర్ డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

కుల ధ్రువీకరణ పత్రాలు,

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

లోకల్ లాంగ్వేజ్ తెలుగు భాష రావాలి.

లోకల్, నాన్ లోకల్ వారకి అవకాశం ఉంటుంది.

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ లొని అర్హతలున్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.

APSRTC లో 7,673 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | APSRTC Jobs Notification 2026 | Full Details

Join Whats App Group

Notification & Application Form

ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page