Forest Dept. Notification 2025:
కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ నుండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. Msc కెమిస్ట్రీ / ఆర్గానిక్ కెమిస్ట్రీ / ఫార్మసి్యూటికల్ కెమిస్ట్రీ లో అర్హతలు ఉండి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
అటవీ శాఖ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చి 3rd, 2025 తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు హాజరుకావాలి. ఎటువంటి ఫీజు లేదు.
ఎంత వయస్సు ఉండాలి:
అటవీ శాఖ ఉద్యోగాలకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. SC, ST, OBC, PWD అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
రైల్వేలో 952 ఉద్యోగాలకు నోటిఫికేషన్ : 10th/10+2 అర్హత
పోస్టులు వివరాలు, అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ అటవీ శాఖ నుండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుండి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. Msc కెమిస్ట్రీ / ఆర్గానిక్ కెమిస్ట్రీ / ఫార్మసి్యూటికల్ కెమిస్ట్రీ లో అర్హతలు ఉండాలి
ఎంపిక చేసే విధానం:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఇంటర్వ్యూలో మంచి ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు:
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
కేబినెట్ సెక్రటరీలో 10th అర్హతతో Govt జాబ్స్: Apply
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹31,000/- + 20% HRA కూడా చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు
అనుభవం కలిగిన సర్టిఫికెట్స్ ఉండాలి.
SBI గ్రామీణ ఉపాధి ఆఫీసర్ ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
అటవీ శాఖ ఉద్యోగాలకు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అర్హత ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
అటవీ శాఖ ఉద్యోగాలకి అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.