705 గవర్నమెంట్ జాబ్స్ విడుదల:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 705 పోస్టులతో కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎక్సమినేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ, ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ లో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉద్యోగాల ప్రకటన జారీ చేశారు. MBBS డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిం చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలయిన 705 ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 19th ఫిబ్రవరి 2025 |
ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 11th మార్చి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
ఆన్లైన్ లో UPSC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 32 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
కుటుంబ సంక్షేమ శాఖలో గవర్నమెంట్ జాబ్స్: ఇంటర్ అర్హత
పోస్టులు వివరాలు, అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 705 కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో కొన్ని పోస్టులు ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాయి. MBBS డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక చేసే విధానం:
Upsc నుండి విడుదలయిన గవర్నమెంట్ ఉద్యోగాలకు ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు 500 మార్కులకు రాత పరీక్ష నిర్వహించి, తర్వాత ఇంటర్వ్యూ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎంపిక అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు ఇస్తారు.
AP అన్ని జిల్లాలవారికి సర్వేయర్ ఉద్యోగాలు: Apply
అప్లికేషన్ ఫీజు:
ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹200/- ఫీజు ఉంటుంది. ఇతర SC, ST, PWD, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
శాలరీ వివరాలు:
Upsc ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు ₹70,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
10th, ఇంటర్, డిగ్రీ, MBBS అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
ఫుడ్ డిపార్ట్మెంట్ లో ఫీజు లేకుండా జాబ్స్: Apply
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
నోటిఫికేషన్ లోని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
705 ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.