NCRPB Notification 2025:
గృహ నిర్మాణ, అర్బన్ అఫైర్స్ శాఖకు సంబందించిన నేషనల్ కాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డు నుండి 08 పోస్టులతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్, పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నిండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి Govt జాబ్స్ ఇస్తారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
గృహ నిర్మాణ, అర్బన్ అఫైర్స్ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ | 21st ఫిబ్రవరి 2025 |
ఆఫ్ లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ | 22nd మార్చి 2025 |
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. SC, ST, OBC అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
వ్యవసాయ శాఖలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు: Apply
పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:
గృహ నిర్మాణ, అర్బన్ అఫైర్స్ శాఖకు సంబందించిన నేషనల్ కాపిటల్ రీజియన్ ప్లానింగ్ బోర్డు నుండి 08 పోస్టులతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, స్టెనోగ్రాఫర్, పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు.
అప్లికేషన్ ఫీజు:
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ₹100/- ఫీజు ఉంటుంది. రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు ఎటువంటి ఫీజు లేదు. డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ తో పాటు పంపించవలెను.
Income Tax డిపార్ట్మెంట్ లో Govt జాబ్స్ : 10th అర్హత
సెలక్షన్ ప్రాసెస్:
గృహ నిర్మాణ శాఖ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకున్న అభ్యర్థులకు ఒకటే రాత పరీక్ష నిర్వహించి , డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, జనరల్ నౌలెడ్జి, ఇంగ్లీష్ టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- శాలరీ చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి. TA, డా, HRA అన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన ధరఖాస్తూ ఫారం
కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్, 10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
తెలంగాణా గ్రామ పంచాయతిలలో 14,000+ Govt జాబ్స్: 12th అర్హత
ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
గృహ నిర్మాణ శాఖ ఉద్యోగాలకు అర్హత కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification & Application Form
NCRPB ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.