Agriculture Dept Notification 2025:
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్ర నుండి 02 పోస్టులతో స్టెనోగ్రాఫర్, సీనియర్ సైంటిస్ట్ కమ్ హెడ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ లేదా Phd చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి వెంటనే దరఖాస్తు చేసుకోండి.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్రలో ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు మార్చి 20వ తేదీలోగా ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలి. అప్లికేషన్స్ పంపించవలసిన అడ్రస్ :కార్యదర్శి, కృషి విజియన్ కేంద్రా గుమ్లా, వికాస్ భారతి బిషున్‌పూర్, పో-బిషున్‌పూర్, డిస్ట్రిక్ట్ గుమ్లా (జార్ఖండ్) పిన్-835231. ఈ అడ్రెస్ కు రిజిస్టర్ పోస్ట్ / స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించవలెను.
పోస్టులు వివరాలు, అర్హతలు:
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కృషి విజ్ఞాన కేంద్ర నుండి 02 పోస్టులతో స్టెనోగ్రాఫర్, సీనియర్ సైంటిస్ట్ కమ్ హెడ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్ లేదా Phd చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది.
Income Tax డిపార్ట్మెంట్ లో Govt జాబ్స్ : 10th అర్హత
సెలక్షన్ చేసే విధానం:
కృషి విజ్ఞాన కేంద్ర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా షార్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి kvk సంస్థలో పోస్టింగ్ ఇస్తారు.
ఎంత వయస్సు ఉండాలి?:
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల మధ్య వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
తెలంగాణా గ్రామ పంచాయతీలలో 14,000+ Govt జాబ్స్ : 12th అర్హత
అప్లికేషన్ ఫీజు:
అప్లికేషన్ సబ్మిట్ చెయ్యాలంటే ₹500/- నుండి ₹1000/- ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులు మరో ₹250/- నుండి ₹500/- వరకు ఫీజు చెల్లించాలి. డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ తో పాటు పంపించాలి.
శాలరీ వివరాలు:
ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులు ₹25,500/- శాలరీ ఉంటుంది. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫట్స్ ఉంటాయి.
కావాల్సిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు.
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్.
ఏపీ ప్రభుత్వం అన్ని జిల్లాలవారికి ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసాక నోటిఫికేషన్, అప్లికేషన్ ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
వ్యవసాయ శాఖ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.