BEL Notification 2025:
ఆంధ్రప్రదేశ్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి అన్ని జిల్లాలవారు దరఖాస్తు చేసుకునే విధంగా అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డిప్లొమా, ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. మార్చి 2న రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. నోటిఫికేషన్ లో ముఖ్యమైన సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు మార్చి 2వ తేదీన రాత పరీక్షకు హాజరు కావలెను. ఎటువంటి ఫీజు లేదు.
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజర్వేషన్ ఉన్నవారికి వయో పరిమితిలో సడలింపు కల్పిస్తారు.
BSNL లో పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్స్ : Apply
పోస్టులు వివరాలు, అర్హతలు:
ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. డిప్లొమా, ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు ఉందా?
BEL అప్రెంటీస్ ఖాళీలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు.అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణా అంగన్వాడీల్లో 14,236 Govt జాబ్స్ : Apply
సెలక్షన్ ప్రాసెస్:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మార్చి 2వ తేదీన రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి పోస్టింగ్ ఇస్తారు. తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మచిలీపట్నంలోని BEL సంస్థలో జాబ్ ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి, సైన్స్ టాపిక్స్ తో పాటు కోర్ సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు కూడా వస్తాయి. నెగటివ్ మార్క్స్ ఏమీ ఉండవు. ఒక్కరోజులో జాబ్ వస్తుంది.
శాలరీ ఎంత ఉంటుంది?:
BEL అప్రెంటీస్ ఖాళీలకి ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹20,000/- వరకు స్టైపెండ్ ఉంటుంది. ఇతర అలవెన్సెస్, బెనిఫిట్స్ ఏమి ఉండవు.
ఉండవలసిన సర్టిఫికెట్స్:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం.
10th, 10+2, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రాలు.
కోర్టు ల్లో భారీగా జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్: Apply
ఎలా Apply చెయ్యాలి?:
ఏపీలోని భారత ఎలక్రానిక్స్ లిమిటెడ్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అర్హతలు ఉన్న అభ్యర్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.