ఆంధ్రప్రదేశ్ ECHS dept లో 10th అర్హతతో ఉద్యోగాలు | AP ECHS Dept. Notification 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 30, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP ECHS Dept. Notification 2025:

ఆంధ్రప్రదేశ్ లోని Ex సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం, విశాఖపట్నం కేంద్ర కార్యాలయం నుండి 43 పోస్టులతో కాంట్రాక్టు విధానంలో ప్యూన్, సఫయ్ వాలా,చౌకిధార్, ఫిమేల్ అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్,క్లర్క్, డ్రైవర్,నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీస్ట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగి 17 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:

ఆంధ్రప్రదేశ్ ECHS డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన కాంట్రాక్టు ఉద్యోగాలకు 31st జనవరి 2025 తేదీలోగా దరఖాస్తు చేసుకోగలరు. ఎటువంటి ఫీజు లేదు.

Join What’s App Group

ఎంత వయస్సు ఉండాలి:

AP ECHS ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి దరఖాస్తు చేసుకోగలరు. SC, ST, OBC అభ్యర్థులకు మరో 05, 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

AP ఫైబర్ నెట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ విడుదల: No Exam

పోస్టుల వివరాలు, అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని Ex సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం, విశాఖపట్నం కేంద్ర కార్యాలయం నుండి 43 పోస్టులతో కాంట్రాక్టు విధానంలో ప్యూన్, సఫయ్ వాలా,చౌకిధార్, ఫిమేల్ అటెండర్, డేటా ఎంట్రీ ఆపరేటర్,క్లర్క్, డ్రైవర్,నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీస్ట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు: 10+2 అర్హత

సెలక్షన్ ప్రాసెస్:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా మెరిట్ మార్కులు ఆధారంగా విశాఖపట్నంలో ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు:

దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు అన్ని కేటగిరీల అభ్యర్థులు ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు.

శాలరీ వివరాలు:

AP ECHS ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹16,800/- నుండి ₹75,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.

సభార్డినేట్ సర్వీసెస్ 452 Govt ఉద్యోగాలు : Apply

కావాల్సిన సర్టిఫికెట్స్:

పూర్తి చేసిన దరఖాస్తు ఫారం

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

అనుభవం కలిగిన డాక్యుమెంట్స్ ఉండాలి.

పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగాలు: Apply

ఎలా Apply చెయ్యాలి:

ఆంధ్రప్రదేశ్ ECHS డిపార్ట్మెంట్ నుండి విడుదలయిన ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

Join Whats App Group

Notification PDF

Official Website

AP ECHS జాబ్స్ ఇంటర్వ్యూలకు అర్హులైన అభ్యర్థులకు Mail/ మెసేజ్ ద్వారా సమాచారం ఇస్తారు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Related Posts

ఏపీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AP Junior Assistant Jobs Notification 2026 | Full Details – Freejobsintelugu

ఏపీ మహిళాభివృద్ధి సంస్థలో 10th అర్హతతో పరీక్ష లేకుండా జాబ్స్ | AP Women Development Dept Notification 2026 | Freejobsintelugu

తెలంగాణ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | Telangana Municipal Corporation Jobs Notification 2026 – Freejobsintelugu.com

ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో 10th/10+2 అర్హతతో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు | AP WDCW Notification 2026 | Full Details @Freejobsintelugu.com

దక్షిణ మధ్య రైల్వేలో పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఉద్యోగాలు | IRCTC South Central Zone Jobs Notification 2026 – Full Details @Freejobsintelugu.com

TTD లో కొత్తగా పరీక్ష లేకుండా 2 కొత్త నోటిఫికేషన్స్ విడుదల | TTD Jobs Notification 2026 | Full Details

Translate »

You cannot copy content of this page