TGSPDCL Notification 2025:
తెలంగాణా రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ TGSPDCL నుండి 3,200 పోస్టులతో గవర్నమెంట్ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో జూనియర్ లైన్ మెన్ 2,212 పోస్టులు, 30 సబ్ ఇంజనీర్, 18 అసిస్టెంట్ పోస్టులతో పాటు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థలో 600 జూనియర్ లైన్ మెన్, 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ITI ఎలక్ట్రికల్, డిప్లొమా చేసినవారు సబ్ ఇంజనీర్, BE, BTECH అభ్యర్థులు అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు అర్హులు. 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణా గ్రామీణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) 3,200 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులకు ITI ఎలక్ట్రికల్, డిప్లొమా ఎలక్ట్రికల్, సివిల్, BE, BTECH సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో అర్హతలు ఉండాలి.
ఎంత వయస్సు ఉండాలి:
దరఖాస్తు చేసుకువడానికి తెలంగాణా అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాకు JLM (జూనియర్ లైన్ మెన్) పోస్టులకి, 18 నుండి 44 సంవత్సరాలు సబ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల వయో పరిమితిలో సదలింపు ఉంటుంది.
తెలంగాణా వెల్ఫేర్ Dept లో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్
సెలక్షన్ ప్రాసెస్:
ఈ ఉద్యోగాలము ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక్కటే రాత పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో నిర్వహించి షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో సంబందించిన విభాగాల కోర్ సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. 20 ప్రశ్నలవరకు అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్ సబ్జక్ట్స్ నుండి ప్రశ్నలు వస్తాయి.
శాలరీ వివరాలు:
తెలంగాణా గ్రామీణ సబ్ స్టేషన్స్ విద్యుత్ శాఖ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹30,000/- నుండి ₹50,000/- వరకు పోస్టులను అనుసరించి శాలరీస్ ఉంటాయి. TA, DA, HRA వంటి అన్నిరకాల అలవెన్సెస్ కూడా ఉంటాయి.
ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో పరీక్ష, ఫీజు లేకుండా జాబ్స్: Apply
కావాల్సిన సర్టిఫికెట్స్:
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి
10th /SSC, ITI, డిప్లొమా, BE, BTECH అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
రైల్వేలో 642 గవర్నమెంట్ జాబ్స్ : 10th అర్హత
తెలంగాణా విద్యుత్ శాఖ ఉద్యోగాలకు త్వరలో 3,200 ఉద్యోగాల నోటిఫికేషన్ జారీ చేసి రిక్రూట్మెంట్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రిక్రూట్మెంట్ తాజా సమాచారం వివరాలు ఈ క్రింది లింక్స్ ద్వార చూడవచ్చు
తెలంగాణా విద్యుత్ శాఖ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.