TGSPDCL Recruitment 2025:
తెలంగాణా రాష్ట్ర విద్యుత్ సరఫరాల సంస్థ టీజీస్పడీసీల్ సంస్థ నుండి 1000 పోస్టుల భర్తీ కోసం రిక్రూట్మెంట్ చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. SC వర్గీకరణ చిక్కులు తొలిగి పోయాక 600 జూనియర్ లైన్ మెన్, 300 సబ్ ఇంజనీర్, 100 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ భర్తీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ ఉద్యోగాలకు 10th, ITI, ఇంజనీరింగ్ డిప్లొమా, ఇంజనీరింగ్ డిగ్రీ చేసినవారు దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.
పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:
తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థలో ఖాళీగా ఉన్న 1000 పోస్టులను భర్తీ చేస్తున్నారు.వీటిలో
JLM ( జూనియర్ లైన్ మెన్) : 1000 పోస్టులు : 10th అర్హతతో పాటు ITI అర్హత కలిగినవారు అర్హులు
అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్: 400 పోస్టులు : ఈ పోస్టులకు డిప్లొమా, ఇంజనీర్ డిగ్రీ చేసిన వారు అర్హులు
ఉండవలసిన వయస్సు ఎంత:
టీజీస్పడీసీల్ నుండి విడుదలయ్యే 1000 ఉద్యోగాలకు Apply చెయ్యాలంటే అభ్యర్థులకు 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, EWS, OBC అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
AP అమరావతి సచివాలయం RTGS Dept లో ఉద్యోగాలు: No Exam
ఎంపిక చేసే విధానం:
తెలంగాణా విద్యుత్ పంపిణీ సంస్థ నుండి విడుదలయ్యే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి వంటి అంశాల నుండి ప్రశ్నలు వస్తాయి.
శాలరీ వివరాలు:
దరఖాస్తు చేసుకుని రాత పరీక్ష ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹30,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. TA, DA, HRA వంటి అన్ని రకాల అలవెన్సెస్ ఉంటాయి.
రైల్వేలో 1.2లక్షల జీతంతో ఉద్యోగాలు: Govt జాబ్స్
దరఖాస్తు ఫీజు వివరాలు:
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో నోటిఫికేషన్ లో సూచించిన ఫీజు చెల్లించాలి. SC, ST, PWD అభ్యర్థులకు ఫీజులో కొంతవరకు రాయితీ ఉంటుంది.
నోటిఫికేషన్ విడుదల ఎప్పుడు?:
తెలంగాణా విద్యుత్ శాఖ ఉద్యోగాలను రాష్ట్రంలోని SC వర్గీకరణ పూర్తి చేసిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ ప్రక్రియ మొదలు పెడతారు.
కావాల్సిన సర్టిఫికెట్స్:
తెలంగాణా టీజీస్పడీసీల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది సర్టిఫికెట్స్ కలిగి ఉండాలి.
ITI, డిప్లొమా, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
1st నుండి 7th వరకు ఉన్న అర్హత సర్టిఫికెట్స్
SC, ST, OBC, EWS అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు: Apply
తెలంగాణా విద్యుత్ శాఖ ఉద్యోగాలకు సంబందించిన సమాచారం ఈ క్రింది లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని తెలుసుకోగలరు.
Recruitment Vacancy Details PDF
తెలంగాణా విద్యుత్ శాఖ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.