తెలంగాణాలో 10th అర్హతతో భారీగా అవుట్ సోర్సింగ్ జాబ్స్ | TS Outsourcing Jobs 2025 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: January 10, 2025

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

TS Outsourcing Jobs 2025:

తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 52 డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండర్స్, వార్డ్ బాయ్స్, గ్యాస్ ఆపరేటర్, థియేటర్ అసిస్టెంట్, డ్రైవర్ ప్లంబర్ ఎలక్ట్రీషియన్, ఈసీజీ టెక్నీషియన్, దోబీ, CT టెక్నీషియన్, రేడియోగ్రఫీక్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, డిగ్రీ, పీజీ అర్హత కలిగి, 18 నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారికి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి పోస్టింగ్ ఇస్తారు. రిక్రూట్మెంట్ పూర్తి వివరాలు చూసి దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగాల ముఖ్యమైన తేదీలు:

తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోగలరు.

Join Our Telegram Group

అప్లికేషన్ ప్రారంభ తేదీ 7th జనవరి 2025
అప్లికేషన్ ఆఖరు తేదీ 17th జనవరి 2025
ప్రోవిషనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ 27th జనవరి నుండి 29th జనవరి 2025
ఫైనల్ మెరిట్ లిస్ట్ 31st జనవరి 2025
అభ్యర్థులను ఉద్యోగంలోకి తీసుకునే తేదీ 3rd ఫిబ్రవరి 2025

ఎంత వయస్సు ఉండాలి:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులకు 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

AP హైకోర్టు మొదటి నోటిఫికేషన్ వచ్చిన : Apply

పోస్టులు వివరాలు, వాటి అర్హతలు:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 52 డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ అటెండర్స్, వార్డ్ బాయ్స్, గ్యాస్ ఆపరేటర్, థియేటర్ అసిస్టెంట్, డ్రైవర్ ప్లంబర్ ఎలక్ట్రీషియన్, ఈసీజీ టెక్నీషియన్, దోబీ, CT టెక్నీషియన్, రేడియోగ్రఫీక్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 10th, 10+2, డిగ్రీ, పీజీ అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి.

తెలంగాణలో 858 పోస్టులతో జిల్లా కోర్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Telangana District Court Jobs Notification 2026 | Full Details

సెలక్షన్ ప్రాసెస్:

అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సొంత జిల్లాలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది.

విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ Govt జాబ్స్: Apply

శాలరీ వివరాలు:

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు పోస్టులను అనుసరించి ₹15,600/- నుండి ₹22,750/- వరకు శాలరీస్ ఉంటాయి. ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కావున ఇతర అలవెన్సెస్ ఉండవు.

అప్లికేషన్ ఫీజు వివరాలు:

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు OC, OBC అయితే ₹300/-, SC, ST అభ్యర్థులకు ₹200/- ఫీజును ప్రిన్సిపాల్, గవర్నమెంట్మెడికల్ కాలజీ, కుమరం భీమ్ ఆసిఫాబాద్ పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్ తో పాటు పంపించవలెను.

కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి?:

పూర్తి చేసిన అప్లికేషన్ ఫారం

Ssc/10th మార్క్స్ లిస్ట్,

TGSRTC లో పరీక్ష, ఫీజు లేకుండా ఉద్యోగాలకు నోటిఫికేషన్ | TGSRTC Jobs Notification 2026 | Full details

కుల ధ్రువీకరణ పత్రాలు

స్టడీ సర్టిఫికెట్స్, అన్ని సంవత్సరాల మార్క్స్ మెమోస్ ఉండాలి

తెలంగాణా మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికెట్స్, అనుభవం సర్టిఫికెట్స్ ఉండాలి.

గ్రామీణ పోస్టల్ శాఖలో పరీక్ష లేకుండా జాబ్స్ : Apply

ఎలా Apply చెయ్యాలి:

నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసిన తర్వాత ఈ క్రింది లింక్స్ ద్వారా నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

తెలంగాణలో భారీగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

Notification & Application Form

తెలంగాణా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబందించిన డిపార్ట్మెంట్ వారు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page