AP మంత్రుల పేషిల్లో అవుట్ సోర్సింగ్ – అసిస్టెంట్ ఉద్యోగాలు | AP Ministers Dept. Outsourcing Jobs Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 21, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

AP Ministers Dept. Outsourcing Jobs 2024:

ఆంధ్రప్రదేశ్ లోని కేబినెట్ మంత్రుల పేషిల్లో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు BE, BTECH, సోషల్ మీడియా అసిస్టెంట్స్ కి ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఎన్ని నెలలు ట్రైనింగ్ ఇస్తారు:

AP మంత్రుల పేషిల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులకు 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా శాలరీ ఇస్తారు.

Join What’s App Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ఆంధ్రప్రదేశ్ లోని కేబినెట్ మంత్రుల పేషిల్లో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ విధానంలో సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, సోషల్ మీడియా అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్టులకు BE, BTECH, సోషల్ మీడియా అసిస్టెంట్స్ కి ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి.

ఫుడ్ సేఫ్టీ Dept లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ : Apply

ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీల్లో 10th అర్హతతో 215 ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల | AP Anganwadi Jobs Notification 2026 | Full Details

ఎంత వయస్సు ఉండాలి:

18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. SC, ST, OBC, EWS అభ్యర్థులకు 05 సంవత్సరాల సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్ ఉండాలి:

దరఖాస్తులు చేసుకున్నవారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. ఫీజు లేకుండా సెలక్షన్ ఉంటుంది. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు.

దక్షిణ మధ్య రైల్వేలో 1642 గవర్నమెంట్ జాబ్స్ : Apply

శాలరీ వివరాలు:

ఎంపిన అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹30,000/- నుండి ₹50,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.

అప్లికేషన్ ఫీజు:

అప్లికేషన్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీ ప్రభుత్వం పదవ తరగతి అర్హతతో ఔట్సోర్సింగ్ జాబ్స్ విడుదల | AP Outsourcing Jobs Notification 2026 | Full Details

కావాల్సిన సర్టిఫికెట్స్:

మంత్రులు పేషిల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి

డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు, స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

పోస్టల్ శాఖలో పరీక్షలు లేకుండా ఉద్యోగాలు: Apply

ఎలా Apply చెయ్యండి:

నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే నోటిఫికేషన్, Apply లింక్స్ ద్వారా అప్లికేషన్ చేసుకోగలరు.

APSRTC లో 7,673 డ్రైవర్, కండక్టర్ ఉద్యోగాలు | APSRTC Jobs Notification 2026 | Full Details

Join Whats App Group

Notification PDF

Ap మంత్రుల పేషిల్లో ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page