ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్, ఫిజిషియన్, స్టాఫ్ నర్స్, ఆడియోలోజిస్ట్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు. 10th, డిప్లొమా, డిగ్రీ, DMLT వంటి అర్హతలు ఉండాలి. రాత పరీక్ష లేకుండా మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
ముఖ్యమైన తేదీలు:
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కృష్ణా జిల్లా అభ్యర్థులు 10th డిసెంబర్ నుండి 17th డిసెంబర్ 2024 వరకు దరఖాస్తులు చేసుకోగలరు. ఆఫ్ లైన్ విధానంలో కృష్ణా జిల్లా DMHO ఆఫీస్ కి పంపించవలెను.
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను విడుదల చేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్, ఫిజిషియన్, స్టాఫ్ నర్స్, ఆడియోలోజిస్ట్ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు10th, డిప్లొమా, డిగ్రీ, DMLT వంటి అర్హతలు ఉండాలి.
TCS లో బ్యాక్ లాగ్స్, స్టడీ గ్యాప్ ఉన్నా జాబ్స్ : No Fee
ఎంత వయస్సు ఉండాలి:
18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. SC, ST, OBC, EWS అభ్యర్థులకు మరో 05 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మెరిట్ మార్కులు, అనుభవం వున్నవారికి అవకాశం కల్పిస్తూ ఎంపిక చేసి ఉద్యోగాలు ఇస్తారు.
ఫారెస్ట్ Dept లో 10th అర్హతతో Govt జాబ్స్
అప్లికేషన్ ఫీజు వివరాలు:
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹250/- ఫీజు చెల్లించాలి. SC, ST, OBC, PHC అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
శాలరీ వివరాలు:
ఎంపిక అయిన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ₹15,000/- నుండి ₹32,670/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఇతర అలవెన్సెస్ ఏమీ ఉండవు.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
SSC మార్క్స్ లిస్ట్స్
ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి.
కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి
స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.
మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సర్టిఫికెట్స్ ఉండాలి.
10+2 అర్హతతో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
ఉద్యోగాల పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు జిల్లా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.