గ్రామీణ సహకార సంస్థల్లో Govt జాబ్స్ | The National Co-Operative Bank Ltd Notification 2024 | Freejobsintelugu

By: Sivakrishna Bandela

On: December 10, 2024

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
---Advertisement---

Latest Govt Jobs 2024:

ది నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ నుండి 15 క్లర్క్/గుమస్తా ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగి 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. జనవరిలో ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తారు . నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ముఖ్యమైన తేదీలు:

ది నేషనల్ కూపెరటివే బ్యాంక్ లిమిటెడ్ నుండి విడుదలయిన ఈ క్లర్క్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఈ క్రింది తేదీలలోగా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 04/12/2024

ఆన్లైన్ అప్లికేషన్ ఆఖరు తేదీ : 18/12/2024

రాత పరీక్ష తేదీ : జనవరి 2025

Join Whats App Group

పోస్టుల వివరాలు, వాటి అర్హతలు:

ది నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ నుండి 15 క్లర్క్/గుమస్తా ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు దరఖాస్తులు చేసుకోగలరు.

Telangana Kendriya Vidyalaya Jobs Notification 2026 | Full Details

మెట్రో రైల్వేలో పరీక్ష లేకుండా జాబ్స్ : 10th, ఇంటర్

ఎంత వయస్సు ఉండాలి:

01/11/2024 నాటికీ 18 నుండి 35 సంవత్సరాలమధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. SC, ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాల వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

సెలక్షన్ ప్రాసెస్:

సహకార బ్యాంక్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు జనవరిలో రాత పరీక్ష పెట్టి, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. రాత పరీక్షలో అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, GK టాపిక్స్ నుండి ప్రశ్నలు వస్తాయి. 1/4th నెగటివ్ మార్క్స్ ఉంటాయి.

కోర్టుల్లో భారీగా గవర్నమెంట్ జాబ్స్ : Any డిగ్రీ

శాలరీ వివరాలు:

ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹40,000/- వరకు జీతాలు చెల్లిస్తారు. ఇతర అన్ని రకాల అలవెన్సెస్, బెనిఫిట్స్ ఉంటాయి.

అప్లికేషన్ ఫీజు:

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ₹655/- ఫీజు చెల్లించాలి. అన్ని కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ లోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

కావాల్సిన సర్టిఫికెట్స్:

బ్యాంకు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఈ క్రింది సర్టిఫికెట్స్ ఉండాలి

తెలంగాణ జిల్లా కోర్టులో 7th, ఇంటర్ అర్హతతో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్స్ | TS District Court Jobs Notification 2026 | Eligibility, Apply Process

పాస్ పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్, Signature, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్.

ఏదైనా డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్ ఉండాలి

కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

స్టడీ సర్టిఫికెట్స్ ఉండాలి.

AP గ్రామ పంచాయతీలలో 10th అర్హతతో Govt జాబ్స్

ఎలా Apply చెయ్యాలి:

ఉద్యోగాల ప్రకటనలోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.

Join Whats App Group

తెలంగాణాలో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ | Telangana Outsourcing Jobs Notification 2026 | Full Details

Notification PDF

Apply Online

ది నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఉద్యోగాలకు అన్ని రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.

Sivakrishna Bandela

I am Sivakrishna Bandela, a trusted Telugu content creator with over 7 years of experience in publishing fast, accurate, and verified updates on Government Jobs, Results, Admit Cards, Government Schemes, and Trending News. I am also the founder of FreeJobsInTelugu.com, a platform known for providing reliable, student-friendly, and easy-to-understand information. My Discover-focused articles are crafted with real-time research, clear explanations, and a strong commitment to accuracy. I always prioritize user needs, ensuring that every update is helpful, timely, and trustworthy.

Translate »

You cannot copy content of this page