FSSAI Notification 2024:
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI లో అవుట్ సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపిల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు. డిసెంబర్ 5th, 2024 న రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. 22 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసి వెంటనే దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు:
FSSAI శాంపిల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు 21st నవంబర్ నుండి 29th నవంబర్ మధ్యన దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 5th, 2024 న రాత పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇస్తారు.,
పోస్టుల వివరాలు, వాటి యొక్క అర్హతలు:
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI లో అవుట్ సోర్సింగ్ విధానంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, శాంపిల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ అర్హత కలిగినవారు అర్హులు.
AP 26 జిల్లాలవారికి 257 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు
ఎంత వయస్సు ఉండాలి:
ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగాలకు 22 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
FSSAI ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 5th, 2024 న ఒక్కటే రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలక్షన్ చేసి ఉద్యోగాలు ఇస్తారు. అప్టిట్యూడ్, రీసనింగ్, ఇంగ్లీష్, జనరల్ నౌలెడ్జి అంశాలపైన ప్రశ్నలు వస్తాయి.
TSRTC లో 1201 ఉద్యోగాలకు నోటిఫికేషన్ : No Exam
శాలరీ వివరాలు:
ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలకు రాత పరీక్ష ద్వారా ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు ₹19,500/- శాలరీస్ ఇస్తారు. ఇవి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అయినందున ఎటువంటి ఇతర అలవెన్సెస్ ఉండవు.
అప్లికేషన్స్ పంపవలసిన అడ్రస్:
ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్స్ ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.
O/o ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్, ప్రభుత్వం హాస్పిటల్ క్యాంపస్, సంగారెడ్డి.
కావాల్సిన సర్టిఫికెట్స్ వివరాలు:
పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
రీసెంట్ పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
10th, ఇంటర్, డిగ్రీ అర్హత సర్టిఫికెట్స్
కుల ధ్రువీకరణ పత్రాలు
స్టడీ సర్టిఫికెట్స్
రెసిడెన్సీ సర్టిఫికెట్స్ ఉండాలి.
విజయవాడ ఎయిర్ పోర్టులో 277 ఉద్యోగాలు : Apply
ఎలా Apply చెయ్యాలి:
నోటిఫికేషన్ లోని పూర్తి సమాచారం చూసిన తర్వాత నోటిఫికేషన్, అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
FSSAI నుండి విడుదలయిన ఉద్యోగాలకు తెలంగాణాలోని అన్ని జిల్లాలవారు Apply చేసుకోగలరు.